Menu Close
Uma Bharathi Kosuri

వైకుంఠపాళి – వినూత్న దృశ్య/శ్రవ్య ధారావాహిక

ఉమాభారతి

రాగిణి మనసుని చిగురింపజేసి ఆమె జీవితాన అనురాగాన్ని నింపినవాడు ఓ మాధవుడు అయితే, తాను వలచిన కాత్యాయని షరతులకి వొగ్గి ఆమెని మెప్పించి మనువాడిన వాడు ఓ మనోహరుడు.. రెండు ప్రేమకథనాలతో కూడిన కళాత్మకమైన కళ్యాణ శోభ.

Posted in August 2026, కథలు, దృశ్య చిత్రం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *