వైకుంఠపాళి – వినూత్న దృశ్య/శ్రవ్య ధారావాహిక
ఉమాభారతి
పరికించే కనులుంటే స్పందించే మనసుంటే, ప్రకృతి పరిమళం మధుర గీతమవుతుంది. అవకాశాల ఖనిలా జగమంతా విస్తరించి, అనుభూతుల సౌరభం మనసున నిలిచిపోతుంది. భిన్న సంస్కృతుల రంగులలో విహరించిన అనుభవం మదిలో విరిసిన పూలదండవుతుంది. మూగజీవాల పట్ల కరుణతో మెలిగితే, జీవనయానం ఆనందమయవుతుంది.
0