Menu Close

Category: December 2023

మ మ (కథ)

మ మ (కథ) — యిరువంటి శ్రీనివాస రావు — సుబ్బారావుకి కోపం వచ్చింది. సుబ్బారావు కి కోపం రావటం ఇది మొదటిసారి, రెండోసారి కాదు. ఇదివరకు చాలా సార్లు వచ్చింది. ఇప్పుడు మళ్ళీ…

వీక్షణం-సాహితీ గవాక్షం 135

వీక్షణం-135 వ సాహితీ సమావేశం — వరూధిని — నవంబరు 10, 2023 న ప్రత్యక్ష సమావేశంగా కాలిఫోర్నియాలోని ఫ్రీమాంట్ లో షర్మిల గారింట్లో జరిగిన వీక్షణం 135వ సాహితీ సమావేశం శ్రీ మధు ప్రఖ్యా గారి…

‘ముసుగు’ | ‘అనగనగా ఆనాటి కథ’ 16

‘అనగనగా ఆనాటి కథ’ 16 సత్యం మందపాటి స్పందన నూటాభై సంవత్సరాల క్రితం మన తెలుగు సమాజంలో ‘కన్యాశుల్కాలు’ ఉండేవి. అంటే మగవాళ్లు డబ్బులిచ్చి ఆడవారిని భార్యలుగా కొనుక్కునేవారు. వయసు మీరిన పెద్దవారు బాల్య…

తెలుగు సినిమా వాచస్పతి చందాల కేశవదాసు | తెలుగు తేజాలు

తెలుగు తేజాలు అంబడిపూడి శ్యామసుందర రావు తెలుగు సినిమా వాచస్పతి చందాల కేశవదాసు తెలుగునాట ఏ నాటకాల్లో అయినా మొదట పాడే ‘పరబ్రహ్మ పరమేశ్వర’ అనే గొప్ప కీర్తనను, ఆంధ్రదేశ మంతటిని ఉర్రూతలూగించిన ‘భలే మంచి…

అయ్యగారి వారి ఆణిముత్యాలు 15

అయ్యగారి వారి ఆణిముత్యాలు (అయ్యగారి సూర్యనారాయణమూర్తి విరచిత పద్యశ్లోకాలు) — మధు బుడమగుంట — శ్రీవేంకటేశ్వరుఁడు నందివర్ధనము ప్రహ్వభక్తగణనంది(1)వర్ధనము పావనాహ్వయముఁ దా జిహ్వఁ దాల్చి నుడువంగఁ జాలు నిజచింత లెల్ల నుడుగున్ విహ్వలత్వమును వేగఁ…

మధుర మధురతర మీనాక్షి | మనోల్లాస గేయం

Song మధుర మధురతర మీనాక్షి పార్వతి దేవి ని స్థుతించేటప్పుడు ఆ దేవిని ఏ పేరుతో పిలిచిననూ అదో రకమైన దివ్యానుభూతి. మాటలకందని భావప్రకంపనల అనుభూతి దేహమంతటా ప్రవహిస్తుంది. మధుర మీనాక్షి, కంచి కామాక్షి,…

తొలిసంజసోయగాలు | స్రవంతి

రచన – అయ్యగారి సూర్యనారాయణమూర్తి తొలిసంజసోయగాలు సీ. తొలిసూర్యకిరణాలు గిలిగింతలనుఁ బెట్ట          మేల్కొని వికసించు మేలుతమ్మి(1)     వివిధవర్ణమ్ముల వింతైన చిత్రాలు          రచియించు గగనమ్ము రమ్యముగను     కిలకిలధ్వనులతోఁ బలుకరించుచు నెదల్…

తెలుగు సాహిత్య చంద్ర చంద్రికలు 47

తెలుగు సాహిత్య చంద్ర చంద్రికలు డా.సి.వసుంధర గతసంచిక తరువాయి » శ్రీనాథుని శివరాత్రి మహత్యం – శ్రీనాథుని కావ్యాలలో పరిశోధనలు ‘ఆంద్ర సాహిత్య పరిషత్ వారు ప్రచురించినది గాక డాక్టర్ బిరుదరాజు రామరాజు గారు…

మన ఆరోగ్యం మన చేతిలో… 53

మన ఆరోగ్యం మన చేతిలో… Our health in our hands… – మధు బుడమగుంట కుటుంబ వ్యవస్థ నాడు-నేడు నాడు పెద్దవారిని వృద్ధాప్యంలో తమ దగ్గరే ఉంచుకొని వారి బాగోగులు చూచుకోవడం అనేది…

జ్ఞానానందమయం 12

జ్ఞానానందమయం శ్రీ శేష కళ్యాణి గుండమరాజు గతసంచిక తరువాయి » తరగని పెన్నిధి కృష్ణానందకు తన పాఠ్యపుస్తకాలన్నా, తనెంతో ఇష్టపడి కొనుక్కున్న చిన్నపిల్లల పుస్తకాలన్నా ఎంతో ప్రాణం. ఆ పుస్తకాలను పోగొట్టుకోకుండా చాలా జాగ్రత్తపడుతూ…