గత సంచికలో ఉపనిషత్తులు అనగా ఏమిటి, వాటి గురించిన ఉపోద్ఘాతము ఇవ్వడం జరిగింది. మనకు లభ్యమైన 108 ఉపనిషత్తుల పేర్లను ఈ సంచికలో ప్రస్తావిస్తాను.
1-10
౧. ఈ శావాస్యోపనిషత్, ౨. తలవకారోపనిషత్, ౩. కఠ ఉపనిషత్, ౪. ముండకోపనిషత్, ౫. మాండూక్యోపనిషత్
౬. తైత్తిరీయోపనిషత్, ౭. బృహదారణ్యకోపనిషత్, ౮. బ్రహ్మోపనిషత్, ౯. కైవల్యోపనిషత్, ౧౦. జాబాలోపనిషత్.
11-20
౧౧. శ్వేతాశ్వతరోపనిషత్, ౧౨. హంసోపనిషత్, ౧౩. గూఢారుణికోపనిషత్, ౧౪. గర్భోపనిషత్, ౧౫. నారాయణోపనిషత్,
౧౬. పరమహంసోపనిషత్, ౧౭. అమృత బిందూపనిషత్, ౧౮. అమృతనాదోపనిషత్, ౧౯. అధర్వశిరోపనిషత్, ౨౦. అధర్వశిఖోపనిషత్.
21-30
౨౧. మైత్రాయణ ఉపనిషత్, ౨౨. కౌషీతకీ బ్రాహ్మణ ఉపనిషత్, ౨౩. బృహజ్జాబాలో పనిషత్, ౨౪. నృసింహ తాపనీ – పూర్వతాపనీ ఉపనిషత్, ౨౫. ఉత్తర తాపనీ ఉపనిషత్, ౨౬. కాలాగ్ని రుద్రోపనిషత్, ౨౭. మైత్రేయోపనిషత్, ౨౮. సుబాలోపనిషత్, ౨౯. క్షురికోపనిషత్, ౩౦. మంత్రికోపనిషత్.
31-40
౩౧. సర్వసారోపనిషత్, ౩౨. నిరాలంబోపనిషత్, ౩౩. శుకరహస్యోపనిషత్, ౩౪. వజ్రసూచికోపనిషత్, ౩౫. తేజబిందూపనిషత్, ౩౬. నాద బిందూపనిషత్, ౩౭. ధ్యాన బిందూపనిషత్, ౩౮. బ్రహ్మ విద్యోపనిషత్, ౩౯. ఆత్మ బోధోపనిషత్, ౪౦. నారద పరివ్రాజికోపనిషత్.
41-54
౪౧. త్రిశిఖోపనిషత్, ౪౨. సీతోపనిషత్, ౪౩. యోగాచూడా మణ్యుపనిషత్, ౪౪. నిర్వాణోపనిషత్, ౪౫. మండల బ్రాహ్మణోపనిషత్, ౪౬. దక్షిణా మూర్త్యుపనిషత్, ౪౭. శరభోపనిషత్, ౪౮. స్కంధోపనిషత్, ౪౯. త్రిపాద్విభూతి ఉపనిషత్, ౫౦. అవ్యయ తారకోపనిషత్, ౫౧. రామ రహస్యోపనిషత్, ౫౨. రామతాపనీ పూర్వతాపనీ ఉపనిషత్, ౫౩. ఉత్తర తాపనీ ఉపనిషత్, ౫౪. వాసుదేవోపనిషత్....
మిగిలిన 54 ఉపనిషత్తులు మరియు ఉపనిషత్తులలో అత్యంత ముఖ్యమైన ‘ఈశోపనిషత్తు’ గురించి, అందులోని 18 శ్లోకాలను అర్థ తాత్పర్య సహితంగా రాబోవు సంచికలలో అందిస్తున్నాము.
VERY GOOD TELUGU INFORMATION. WE THANK YOU YOUR TEAM EFFORT. WE SHOW GRATITUDE