Menu Close

Category: August 2022

ఊగిసలాట | కదంబం – సాహిత్యకుసుమం

« మనసుకు జీవం ఇష్టం ఊరడించు నేస్తం నీవే! » ఊగిసలాట ఎన్నెలమ్మ, కెనడా జీవితమంటే అర్థం తెలవకముందే జీవిత గమనానికి బండరాయి తాకింది ఓటి పడవ మునగలేక బరువు మోయలేక మునగనా తేలనా…

వీక్షణం-సాహితీ గవాక్షం 119

వీక్షణం సాహితీ గవాక్షం – 119 వ సమావేశం — వరూధిని — వీక్షణం-119వ సమావేశం ఆన్ లైన్ సమావేశంగా జూలై 10, 2022 న ఆద్యంతం ఆసక్తిదాయకంగా జరిగింది. ఈ సమావేశంలో ముందుగా “కథ ప్రయోజనం” అనే అంశం…

ఆదర్శమూర్తులు | ఆగష్టు 2022

ఆదర్శమూర్తులు — డా. మధు బుడమగుంట — తమ జీవిత అనుభవపూర్వక గాథల ద్వారా మన జీవితాలలో స్ఫూర్తిని నింపి, ప్రశాంత జీవన సరళికి మార్గ నిర్దేశకులుగా నిలిచిన ఎందఱో మహోన్నత వ్యక్తుల జీవన…

ఊరడించు నేస్తం నీవే! | కదంబం – సాహిత్యకుసుమం

« ఊగిసలాట తీరని దాహపు తుపానులో… » ఊరడించు నేస్తం నీవే! ఏ.అన్నపూర్ణ ఎవేవో గత కాలపు జ్ఞాపకాలు మదిని కలవర పెడుతుంటే ప్రకృతి ఊరడింపు కోసం ఏకాంతం కోరుతుంది వయసు. గడిచి పోయిన…

దూరం-17 (ధారావాహిక)

దూరం (ధారావాహిక) అత్తలూరి విజయలక్ష్మి గతసంచిక తరువాయి » వెన్నెల కిరణాల్లో విచ్చుకుంటున్న పెద్ద కమలంలా ఉంది నది.. రేకులు, రేకులుగా అలలు.. గాలికి చెట్ల కొమ్మలు ఊగుతూ ఇప్పుడేం చేయాలానుకుంటున్నావు ఆంజనేయులూ అని…

తీరని దాహపు తుపానులో… | కదంబం – సాహిత్యకుసుమం

« ఊరడించు నేస్తం నీవే! మనసుకు జీవం ఇష్టం » తీరని దాహపు తుపానులో… గవిడి శ్రీనివాస్ నీ కోరిక తెలిసింది నా కళ్ళు కాగడాలవుతున్నాయి. పడమర వాలే సూరీడు గుటకలు మింగుతున్నాడు. చిలిపి…

అదివో అల్లదివో శ్రీహరి వాసము | మనోల్లాస గేయం

Song అదివో అల్లదివో శ్రీహరి వాసము దక్షిణ భారత ప్రజలకు ఇలవేల్పుగా, ఉత్తర భారతంలో బాలాజీ గా సుపరిచితమై, వెంకటేశ్వరా, ఏడు కొండలవాడా, ఆపద మొక్కుల వాడా అని ప్రస్తుతిస్తూ నిత్యం కొన్ని లక్షల…

నేస్తమా! కుశలమా? | స్రవంతి

నేస్తమా! కుశలమా? అయ్యగారి సూర్యనారాయణ మూర్తి కం. చెలిమికి మన సంస్కృతిలోఁ గల విలువనుఁ దెలుపఁ గలదె కావ్యంబైనన్? అలనాటి కృష్ణునెయ్యము గలిగించెఁ గుచేలునకును గలుముల నెలమిన్ తే.గీ. రామసుగ్రీవమైత్రికిఁ బ్రభువు లిరువు రమిత…