Menu Close

Category: August 2022

జీవనస్రవంతి (సాంఘిక నవల)

జీవనస్రవంతి (సాంఘిక నవల) వెంపటి హేమ స్వాతి చినుకులకోసం ముత్యపు చిప్పలు ఎంతో ఆశగా ఎదురుచూస్తాయంటారు! అదెంతవరకు నిజమో ఇంతవరకూ ఎవరికీ తెలియదుగాని, ఈవేళ మాత్రం జీవన్ పోస్టుమాన్ రాకకోసం అంతచేటు ఆత్రంగానూ ఎదురుచూస్తున్నాడన్నది…

తెలుగు పద్య రత్నాలు 14

తెలుగు పద్య రత్నాలు — ఆర్. శర్మ దంతుర్తి — గతసంచిక తరువాయి » ఏదైనా శుభకార్యం జరుగుతున్నప్పుడు భోజనాలు ఎలా జరుగుతాయనేది చూస్తే మొదటగా పెద్ద గదిలో రెండు మూడు బంతిలలో అరిటాకులు…

మైత్రీవనం (కథ)

మైత్రీవనం (కథ) ఆదూరి హైమావతి అదొక అందమైన ఫలపుష్పాలు పుష్కలంగా లభించే అడవి. ఎన్నో పక్షులు నిర్భయంగా అక్కడ జీవిస్తుంటాయి. ఆ అడవి లో ఉండే పెద్ద వటవృక్షం ఆ పక్షులన్నింటికీ నివాసం. పక్కనే…

తెలుగు సాహిత్య చంద్ర చంద్రికలు 31

తెలుగు సాహిత్య చంద్ర చంద్రికలు డా.సి.వసుంధర గతసంచిక తరువాయి » పద్మనాయక – రెడ్డిరాజుల యుగం భాస్కర రామాయణ కవులు-రామాయణ విశేషాలు భారతీయ సాహిత్యంలో ఆదికవి వాల్మీకి ఆదికావ్యం రామాయణం అయితే తెలుగు సాహిత్యంలో…

సిరికోన గల్పికలు 44

వాసిలి లాక్డౌన్ లుక్ – సిరి వాణి – వాసిలి వసంతకుమార్ ప్రాక్పశ్చిమ సంధ్యా సమయ ధ్యానం ముగించుకుని మునివాకిట ఆశీనులైన విశ్వర్షి వాసిలి వారి మౌనాన్ని డిస్టర్బ్ చేస్తూ పక్కనే వున్న చరవాణి…

సిరికోన కవితలు 46

తాపం … తపన … తపస్సు — ఆచార్య రాణి సదాశివ మూర్తి ఎండలు మండిన కొద్దీ పుడమికి తాపం ఇల్లాలికి స్వాతంత్ర్యం మొగుడికి తాపం ఉద్యోగులు వినకుంటే అధికారికి తాపం పదవి కాస్త…

భళా సదాశివా… 10

భళా సదాశివా.. అభిరామ్ ఆదోని (సదాశివ) Previous part క్రిందటి భాగము బ్రతుకును ఎడారిలా చూపిస్తవు ఆశను ఓయాసిస్సులా చూపిస్తవు కాల బండ మీద ఆయువును అరగబెడతవు పాణాన్ని పండబెట్టి జీవితం అయిపోయిందటవు నీ…

లలితా అర్థ సహిత సహస్రనామావళి 08

« క్రిందటి భాగము సప్తమ అధ్యాయం (అమ్మవారి నిర్గుణోపాసన) శ్లోకాలు: 43/2-51/1, సహస్రనామాలు: 132-195 168. ఓం నిష్క్రోధాయై నమః అవ్యాజ కరుణామూర్తియైన పరమేశ్వరి భక్తులయడల ఎట్టి క్రోధమూ లేకుండ తేజరిల్లుతుంది. అట్టి తల్లికి…

అందాల కళాకృతులతో బొమ్మల కొలువు | భావ లహరి 34

అందాల కళాకృతులతో బొమ్మల కొలువు కొండపల్లి బొమ్మలు: కృష్ణ జిల్లాలోని కొండపల్లి (విజయవాడకి సుమారు ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంది) ఐదు వందల ఏళ్ళనుంచి ప్రసిద్ధి గాంచింది. ఒకటి, ఎన్నో రాజ వంశాలు చూసిన…

మన ఆరోగ్యం మన చేతిలో… 37

మన ఆరోగ్యం మన చేతిలో… Our health in our hands… – మధు బుడమగుంట ఏదైనా ఒక ఉపద్రవం జరిగినప్పుడు గానీ లేక హింసాత్మక ఘోరం జరిగినప్పుడు గానీ వెంటనే స్పందించి తగిన…