Menu Close

Category: November 2023

నిజంగా నేనేనా | మనోల్లాస గేయం

Song నిజంగా నేనేనా యుక్త వయస్సులో ప్రేమికుల మధ్యన జనించిన ఆకర్షణ కేవలం ఆకర్షణ గానే ఉంటుందా లేక అది హృదయాంతరాళాల వరకు చేరి నిజమైన ప్రేమగా ఒకరినొకరు ఇష్టపడి కలిసి జీవితాన్ని కొనసాగించే…

సంగీతం పై సాహిత్య ప్రభావం | భావ లహరి 47

సంగీతం పై సాహిత్య ప్రభావం సంగీత ప్రాభవం నిలబడాలంటే ఏ భాషకైనా సాహిత్య ఆలంబన లేకపోతే రససిద్ధి సాధించలేదు. సాధకునికైనా, శ్రోతకైనా రసానుభవం తారాస్థాయికి చేరాలంటే పాడుతున్న వారి మనస్సులో ఆ కీర్తనలో గాని,…

వ్యాకరణ దిగ్గజము “దువ్వూరి వేంకటరమణ శాస్త్రి” గారు | తెలుగు తేజాలు

తెలుగు తేజాలు అంబడిపూడి శ్యామసుందర రావు వ్యాకరణ దిగ్గజము “దువ్వూరి వేంకటరమణ శాస్త్రి” గారు ఎక్కువ చదువుకోకపోయినా వ్యాకరణం మాత్రము నేర్చుకో అని పెద్దలు చెబుతారు. భాష ఏదైనా వ్యాకరణము చాలా అవసరం. ఆ విషయం వేరే చెప్పనవసరం…

శబ్దవేధి 13

— గౌరాబత్తిన కుమార్ బాబు — అద్వైతంలో దైవం అచ్చులు, హల్లులు నేర్వగానే చదువు పూర్తయినట్లెలా కాదో, పురోహితులు చెప్పే పురాణ కథలు విని, అందులో చెప్పబడ్డ పూజలు చేయగానే దేవుడి గురించి తెలుసుకోవడం…

తెలుగు దోహాలు – 4

తెలుగు దోహాలు — దినవహి సత్యవతి — గతసంచిక తరువాయి » పెట్టే చేతిని విడిస్తే, పిడికెడు భిక్ష దొరకదు, కన్నవారిని వదిలేస్తే, దైవమైన క్షమించదు. మనసు నిజమని నమ్మినపుడు, ఆచరింపను వెరువకు నీది…

సిరికోన కవితలు 61

చీకటిలో వెలుగు కొరకు వెదుకులాట లెందుకు? — ఆచార్య రాణి సదాశివ మూర్తిచీకటిలో వెలుగు కొరకు వెదుకులాటలెందుకు? వెలుగు కనుల కమ్మినపుడు వారింతువదెందుకు?।। చీకటిలో।। వెలిగి వెలిగి వెలుగు తుదకు చీకటి పరదాల దాగు…

పశ్చాత్తాపం (కథ)

పశ్చాత్తాపం (కథ) — రాయవరపు సరస్వతి — సాయంత్రం ఆఫీసునుంచి వచ్చిన నీరజాక్షి అలసటగా కుర్చీలో వాలిపోయింది. “అమ్మా కాఫీ కావాలి” వంటగదిలోనున్న తల్లికి వినబడేలా అరిచింది నీరజాక్షి. మరో ఐదు నిమిషాల్లో కాఫీ…

మా పిల్లాడి మైదానం | కదంబం – సాహిత్యకుసుమం

« ఆడ మనసు ఏల? » మా పిల్లాడి మైదానం గవిడి శ్రీనివాస్ మీకు నా చిన్ని ప్రపంచాన్ని చూపించనా! రెక్కలు విచ్చుకున్న మా పిల్లోడు గుండెలపై తూనీగలా ఎగిరిగంతేవాడు వాడికి నా గుండె…

ఏల? | కదంబం – సాహిత్యకుసుమం

« మా పిల్లాడి మైదానం ఆడ మనసు » ఏల? ‘ఉదయశ్రీ’ (యు.సి.ఓబులేశు గౌడు) కలగనని కనులకు అసలు కళయేల? కలువ తామరలతో తారతమ్యమేల? పలుకలేని పెదాలకు సుస్వర పదాలేల? రాగమాలపించని మౌన విపంచికి…

చిత్ర వ్యాఖ్య 4

చిత్ర వ్యాఖ్య — సముద్రాల హరికృష్ణ — బ్రాహ్మీశోభ!! హరి చేల మట్లు వెలుగు రేకల బంగరు సౌరుల హరి నీల వర్ణమట్లు గగనాస్తరణ విస్త్రృతుల మరి దేని కోరని నారాయణీయ శాంత సుశోభల…