Menu Close
sravanthi_plain
KanuchooputhoneEmivvagala-title

కం. గాయకుడ గాను దైవమె,
నా యెడ వసియింప భక్తి నాదము కాగా,
ఈ యత్నము జేసితి నా,
ధ్యేయము స్వరఝరులు కాని తీరుగ గొనుడీ.

చిత్రము పెద్దదిగా చూడాలంటే వాటి పైన క్లిక్ చేయండి!!

Posted in November 2020, సాహిత్యం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *