Menu Close
మనోల్లాస గేయం
- మధు బుడమగుంట -

వెన్నంటే ఉంటున్న

Movie

అందాల రాక్షసి (2012)

Write

కృష్ణకాంత్

Music

వరుణ్

Microphone

రంజిత్

వెన్నంటే ఉంటున్న కడదాకా వస్తున్న నా ప్రాణం నీదన్న ప్రేమ
నీ నవ్వుల తానన నేనేపుడో పడిపోయా తప్పంతా నీదెగా ప్రేమ
అరకొరగా సరిపోన కసరకలా సరే పోనా
కోపంగా చూస్తున్న నీ నవ్వై నే రానా
బస్సెక్కిన నెరజాణ
ఆఖేన్ దిల్ మే బస్ జాన
మిస్సయ్యిన మిసైల్ లాగ నాపై ఫైర్ ఎలా
అటు ఇటు ఎటు పరిగెడుతున్న వేణు తిరిగితే నేనే ఉన్న
అలుపెరుగని సుర్యున్నేనే నాతో పంతాల
పారిపోకే నువ్వు డే టైముల్లో ఉన్నట్టేలే నా ఒళ్లొ
జారిపోకే రాతిరి రహదారుల్లో మూనై రానా మఫ్టిలో
కదిలించే నిదురవన
భాదించే హాయినవనా
కలబడితే గెలుపవనా
విసురుగ నన్నే విసిరేసిన
నను తరిమే దూరమవన
నిను తాడిమే కరమవనా

చుక్కల్లో దాక్కున్నా  నీ పక్కన నేనున్నా
ఉరికే నడికెటు చూస్తున్న నే లేన
ఊ అంటే నిజమవుతా కాదంటే కల నవుతా
వద్దన్నా ఎదురవుతా లేమ్మా
స్వర్గంలో నేనుంట నీకోసం చూస్తుంట
మొదలైన మరు జన్మ మారదులే నీ కర్మ

Posted in June 2022, పాటలు