Menu Close

Category: సాహిత్యం

సిరికోన కవితలు 88

సిరికోన కవితలు సౌజన్యం: సాహితీ సిరికోన (వాక్స్థలి సాహిత్య దిన సంచిక) మళ్లీ అడవుల్లోకి.. — రామ్ మోహన్ హరితవనాల అడవి మొగ్గపురపుష్పమవడానికినాలుగు యుగాలుపూలతోటల పరిమళాలుమేఘాలుగా పరివర్తనఆశలఆశయాలుమలయానిలాలుగా ప్రవర్తనకాలంకనిపించని చక్రంఎప్పుడో బయలు దేరిన చోటికిచేరక…

తెలుగు పద్య రత్నాలు 56

తెలుగు పద్య రత్నాలు 56 — ఆర్. శర్మ దంతుర్తి — గతసంచిక తరువాయి » ఈ నెల పద్యం చూసేముందు చిన్న కధ చెప్పుకుందాం. సతీదేవి అగ్నికి ఆహుతి అయ్యాక శివుడు విరాగిగా…

మనసు విప్పిన మడతలు – 25

మనసు విప్పిన మడతలు – 25పారనంది అరవిందారావు నీరులా ………ఒక్కోసారి అనుకుంటానుఒక్కోరోజు అనుకుంటానునేను నీరులా ఉంటే బావుంటుందనిసమస్యల్లో ఇరుక్కునిసందిగ్ధంలో పడినప్పుడుఆ సరస్సులా నిశ్చలంగా ఉండాలనిక్రోధంలో కోడెనాగులా పడగెత్తి కాటేయకఆ కాలువలా మౌనంగా సాగాలని,పట్టరాని ఆనందం…

భూపేంద్రనాథ్ దత్తా జీవనరేఖలు | శబ్దవేధి 39

— గౌరాబత్తిన కుమార్ బాబు — భూపేంద్రనాథ్ దత్తా జీవనరేఖలు (మరుగునపడిన మహనీయులు) అద్వైత ధర్మాన్ని అనుష్టాన వేదాంతంగా జనులకు అందించి హైందవ జాతికి పునరుత్తేజాన్ని కలిగించిన స్వామి వివేకానంద తమ్ముడైన భూపేంద్రనాథ్ దత్తా…

అయ్యగారి వారి ఆణిముత్యాలు 41

అయ్యగారి వారి ఆణిముత్యాలు (అయ్యగారి సూర్యనారాయణమూర్తి విరచిత పద్యశ్లోకాలు) — మధు బుడమగుంట — వేంకటేశ్వరుఁడు సీ. నీ నామజపముచే నిఖిలంబు సాధ్యంబు జగదేకకల్యాణచక్రవర్తి! నీ దర్శనంబుచే మా దైన్యము నశించు మాధరాధరదివ్యమహితమూర్తి! నీ…

ప్రార్థన | స్రవంతి

ప్రార్థన– అయ్యగారి సూర్యనారాయణమూర్తి – సరస్వతీ కటాక్షముhttps://sirimalle.com/wp-content/uploads/2026/01/Sravanthi-Prarthana-Audio-01.oggసీ. శరదిందుహిమబిందుసరకుందశరబృంద సురనదీదిందీరశుభ్రగాత్ర సుకుమారసుకుమారశుకవారపికసార సుస్వరాక్షరశబ్దశోభ నీయ ఘనసారపరిశుద్ధఘనసారలయబద్ధ పదబంధబంధురబంధువు లయి మనసార విని సారమును సారసమరంద మిందిందిరము వోలె నందుకొనఁగఁ తే.గీ బాఠకులు, నిత్యమా పరబ్రహ్మ…

సిరికోన కవితలు 87

సిరికోన కవితలు సౌజన్యం: సాహితీ సిరికోన (వాక్స్థలి సాహిత్య దిన సంచిక) పిచ్చాపాటీ కబుర్లు — కీర్తిశేషులు గంగిశెట్టి ల.నా. *కావ్యత్వం అంటే ఏమిటి!?* మా మిత్రుడడిగారు,అదోలా చూస్తూ… ఆ చూపుకు అర్థం నాకెప్పటికీ…

తెలుగు పద్య రత్నాలు 55

తెలుగు పద్య రత్నాలు 55 — ఆర్. శర్మ దంతుర్తి — గతసంచిక తరువాయి » పోతన భాగవతం తెనిగించడానికి పూనుకునే నాటికి మహాభారతం కవిత్రయం చేతిలో ఉంది. రామాయణం కూడా అనేక మంది…

మనసు విప్పిన మడతలు – 24

మనసు విప్పిన మడతలు – 24పారనంది అరవిందారావు ఓ దీపం కథ!నీరెండలో నీరసించి దప్పికతో తపియించిపత్తితో చేసిన ఓ తెలి వత్తిచక్కటి ప్రమిదలో చేరగిలబడిందివేడి గాలుల సెగలలో సన్నటి నడుమును ఊపుతూప్రమిదపు గోడలని హత్తుకొనిప్రదోషం…

అయ్యగారి వారి ఆణిముత్యాలు 40

అయ్యగారి వారి ఆణిముత్యాలు (అయ్యగారి సూర్యనారాయణమూర్తి విరచిత పద్యశ్లోకాలు) — మధు బుడమగుంట — కవితాశిల్పము కం. భావాందోళికపై నుడి రావము తూర్యంబు గాఁగఁ బ్రతిభావీధిన్ ఠీవిగఁ గవితాశిల్పము ఠేవణము(1)నుఁ జూపు మెఱవడి(2)కి వందనముల్…