Menu Close

Category: సాహిత్యం

మనసు విప్పిన మడతలు – 26

మనసు విప్పిన మడతలు – 26పారనంది అరవిందారావు ఆరని మంటఅదొక … చిన్న నిప్పు కణికతనకి తనే మొలకెత్తిన ఓ నిప్పుకవిత్తెవరు నాటారో వివరంగా తెలియదు…చిన్నదైనా చిర చిర లాడుతోందిపరుల సాయం లేకనేఇంతింతై వటుడింతై…

అయ్యగారి వారి ఆణిముత్యాలు 42

అయ్యగారి వారి ఆణిముత్యాలు (అయ్యగారి సూర్యనారాయణమూర్తి విరచిత పద్యశ్లోకాలు) — మధు బుడమగుంట — పద్యరచన, పఠనము ఉ. పద్యము నాదు వాక్కునను భావము నందునఁ దోడునీడయౌ, హృద్యముగాఁ బఠించు గళమే పరమేశ్వరదత్తవరప్రసాదమై యాద్యుల…

తోపూరు యుద్ధం | శబ్దవేధి 40

— గౌరాబత్తిన కుమార్ బాబు — తోపూరు యుద్ధం (విజయనగర సామ్రాజ్య అంత్యదశ) విజయనగర సామ్రాజ్యం అంతరించి పోవడానికి రెండు మహాయుద్ధాలు కారణం. మొదటిది తాళికోట యుద్ధం కాగా రెండవది తోపూరు యుద్ధం. ఏ…

చిత్రకవిత – పడమటికనుమలు | స్రవంతి

చిత్రకవిత – పడమటికనుమలు– అయ్యగారి సూర్యనారాయణమూర్తి – చం. ఇటఁ గనినార మీశ్వరుని సృష్టివిలాసము లెన్నియో, మహో త్కటకటుగుల్మవల్లికలు(1), ధ్యాననిమగ్నమునీంద్రులో యనన్ గటకములన్ నిటారుగను గన్పడు నిశ్చలపూగభూరుహా(2) లటనట సస్యసంపదయు నద్రిసమీరపటీరవారమున్(3) (1) ఆత్యధికమైన…

సిరికోన కవితలు 88

సిరికోన కవితలు సౌజన్యం: సాహితీ సిరికోన (వాక్స్థలి సాహిత్య దిన సంచిక) మళ్లీ అడవుల్లోకి.. — రామ్ మోహన్ హరితవనాల అడవి మొగ్గపురపుష్పమవడానికినాలుగు యుగాలు పూలతోటల పరిమళాలుమేఘాలుగా పరివర్తనఆశలఆశయాలుమలయానిలాలుగా ప్రవర్తన కాలంకనిపించని చక్రంఎప్పుడో బయలు…

తెలుగు పద్య రత్నాలు 56

తెలుగు పద్య రత్నాలు 56 — ఆర్. శర్మ దంతుర్తి — గతసంచిక తరువాయి » ఈ నెల పద్యం చూసేముందు చిన్న కధ చెప్పుకుందాం. సతీదేవి అగ్నికి ఆహుతి అయ్యాక శివుడు విరాగిగా…

మనసు విప్పిన మడతలు – 25

మనసు విప్పిన మడతలు – 25పారనంది అరవిందారావు నీరులా ………ఒక్కోసారి అనుకుంటానుఒక్కోరోజు అనుకుంటానునేను నీరులా ఉంటే బావుంటుందనిసమస్యల్లో ఇరుక్కునిసందిగ్ధంలో పడినప్పుడుఆ సరస్సులా నిశ్చలంగా ఉండాలనిక్రోధంలో కోడెనాగులా పడగెత్తి కాటేయకఆ కాలువలా మౌనంగా సాగాలని,పట్టరాని ఆనందం…

భూపేంద్రనాథ్ దత్తా జీవనరేఖలు | శబ్దవేధి 39

— గౌరాబత్తిన కుమార్ బాబు — భూపేంద్రనాథ్ దత్తా జీవనరేఖలు (మరుగునపడిన మహనీయులు) అద్వైత ధర్మాన్ని అనుష్టాన వేదాంతంగా జనులకు అందించి హైందవ జాతికి పునరుత్తేజాన్ని కలిగించిన స్వామి వివేకానంద తమ్ముడైన భూపేంద్రనాథ్ దత్తా…

అయ్యగారి వారి ఆణిముత్యాలు 41

అయ్యగారి వారి ఆణిముత్యాలు (అయ్యగారి సూర్యనారాయణమూర్తి విరచిత పద్యశ్లోకాలు) — మధు బుడమగుంట — వేంకటేశ్వరుఁడు సీ. నీ నామజపముచే నిఖిలంబు సాధ్యంబు జగదేకకల్యాణచక్రవర్తి! నీ దర్శనంబుచే మా దైన్యము నశించు మాధరాధరదివ్యమహితమూర్తి! నీ…

ప్రార్థన | స్రవంతి

ప్రార్థన– అయ్యగారి సూర్యనారాయణమూర్తి – సరస్వతీ కటాక్షముhttps://sirimalle.com/wp-content/uploads/2026/01/Sravanthi-Prarthana-Audio-01.oggసీ. శరదిందుహిమబిందుసరకుందశరబృంద సురనదీదిందీరశుభ్రగాత్ర సుకుమారసుకుమారశుకవారపికసార సుస్వరాక్షరశబ్దశోభ నీయ ఘనసారపరిశుద్ధఘనసారలయబద్ధ పదబంధబంధురబంధువు లయి మనసార విని సారమును సారసమరంద మిందిందిరము వోలె నందుకొనఁగఁ తే.గీ బాఠకులు, నిత్యమా పరబ్రహ్మ…