Menu Close

Category: సాహిత్యం

సింహాచలేశుని చందనోత్సవము (వైశాఖశుద్ధతదియ) | స్రవంతి

సింహాచలేశుని చందనోత్సవము (వైశాఖశుద్ధతదియ) అయ్యగారి సూర్యనారాయణమూర్తి చం. కలియుగదైవమై జనులఁ గావఁగ నిల్చిన స్వామి వేంకటాచలపతి కగ్రజుండ వయి చందనచర్చితదివ్యరూపివైనిలిచితివయ్య సింహగిరి నీవె వరాహనృసింహమూర్తివైకొలిచినవారి కోరికలఁ గూరిమిఁ దీర్చు పరాత్పరుండవై కం. అప్పన్న యన్న…

అయ్యగారి వారి ఆణిముత్యాలు 42

అయ్యగారి వారి ఆణిముత్యాలు (అయ్యగారి సూర్యనారాయణమూర్తి విరచిత పద్యశ్లోకాలు) — మధు బుడమగుంట — పద్యరచన, పఠనము ఉ. పద్యము నాదు వాక్కునను భావము నందునఁ దోడునీడయౌ, హృద్యముగాఁ బఠించు గళమే పరమేశ్వరదత్తవరప్రసాదమై యాద్యుల…

అయ్యగారి వారి ఆణిముత్యాలు 43

అయ్యగారి వారి ఆణిముత్యాలు (అయ్యగారి సూర్యనారాయణమూర్తి విరచిత పద్యశ్లోకాలు) — మధు బుడమగుంట — కవిత కం. అందమగు భావలలనలు పొందుగఁ బలుచందములను(1) పూబంతులతో డెందముల దొంగిలించుచు స్పందనరంగమున నాడఁ జక్కని కవితౌ (1)…

రామానుజాచార్యుల సిద్ధాంతం | శబ్దవేధి 41

— గౌరాబత్తిన కుమార్ బాబు — రామానుజాచార్యుల సిద్ధాంతం ఉపనిషత్తులు బోధించేది అద్వైతమే. ప్రపంచంలోని ఆస్తిక మతాలన్నిటిలోనూ ఉన్నది ద్వైతమే, అయితే సనాతన ధర్మంలోనే అద్వైతం ఒక ప్రత్యేక శాఖలా ఉన్నది. అద్వైతం చెప్పే…

తెలుగు పద్య రత్నాలు 57

తెలుగు పద్య రత్నాలు 56 — ఆర్. శర్మ దంతుర్తి — ప్రపంచంలో ఉన్న అతి చెడ్డ గుణాలలో అసూయ అనేదాన్ని జయించడం చాలా సులభం అంటారు సాయి బాబా. ఎందుకంటే అవతలి వారికున్న…

సిరికోన కవితలు 89

సిరికోన కవితలు సౌజన్యం: సాహితీ సిరికోన (వాక్స్థలి సాహిత్య దిన సంచిక) విధి — లలితా భాస్కర దేవ్ శూన్యపు ఆకాశం అంచును చూస్తున్నానిశ్శబ్ద నిరవధిలో వున్నఅంతరిక్షం యానం చేస్తున్నాముందో వెనకో జతగా జలతారుగా…

మనసు విప్పిన మడతలు – 26

మనసు విప్పిన మడతలు – 26పారనంది అరవిందారావు ఆరని మంటఅదొక … చిన్న నిప్పు కణికతనకి తనే మొలకెత్తిన ఓ నిప్పుకవిత్తెవరు నాటారో వివరంగా తెలియదు…చిన్నదైనా చిర చిర లాడుతోందిపరుల సాయం లేకనేఇంతింతై వటుడింతై…

అయ్యగారి వారి ఆణిముత్యాలు 42

అయ్యగారి వారి ఆణిముత్యాలు (అయ్యగారి సూర్యనారాయణమూర్తి విరచిత పద్యశ్లోకాలు) — మధు బుడమగుంట — పద్యరచన, పఠనము ఉ. పద్యము నాదు వాక్కునను భావము నందునఁ దోడునీడయౌ, హృద్యముగాఁ బఠించు గళమే పరమేశ్వరదత్తవరప్రసాదమై యాద్యుల…

తోపూరు యుద్ధం | శబ్దవేధి 40

— గౌరాబత్తిన కుమార్ బాబు — తోపూరు యుద్ధం (విజయనగర సామ్రాజ్య అంత్యదశ) విజయనగర సామ్రాజ్యం అంతరించి పోవడానికి రెండు మహాయుద్ధాలు కారణం. మొదటిది తాళికోట యుద్ధం కాగా రెండవది తోపూరు యుద్ధం. ఏ…

చిత్రకవిత – పడమటికనుమలు | స్రవంతి

చిత్రకవిత – పడమటికనుమలు– అయ్యగారి సూర్యనారాయణమూర్తి – చం. ఇటఁ గనినార మీశ్వరుని సృష్టివిలాసము లెన్నియో, మహో త్కటకటుగుల్మవల్లికలు(1), ధ్యాననిమగ్నమునీంద్రులో యనన్ గటకములన్ నిటారుగను గన్పడు నిశ్చలపూగభూరుహా(2) లటనట సస్యసంపదయు నద్రిసమీరపటీరవారమున్(3) (1) ఆత్యధికమైన…