Menu Close

Category: సాహిత్యం

సిరికోన కవితలు 57

అమ్మా నాన్న — గంగిశెట్టి ల.నా.అమ్మ నా భూమి ఆకాశం నా తండ్రి ఆయన సూరీడో తెలియదు సెందురూడో తెలియదు ఇద్దర్నీ కళ్ళు చేసుకొని నన్ను కాపాడుతున్నాడు నాతల్లినీ, నన్నూ పైన్నుంచి ఏపూటా ఎడబాయకున్నాడు…

శబ్దవేధి 8

— గౌరాబత్తిన కుమార్ బాబు — విజయనగర సామ్రాజ్య అంత్య దశ ఇటలీ పర్యాటకుడు సిజారియో ఫెడెరిసి 1567లో తుంగభద్రా నదీ తీరాన ఉన్న విజయనగరాన్ని సందర్శించాడు. అతను ‘విజయనగరం పూర్తిగా విధ్వంసం కాలేదు.…

కమలవైశిష్ట్యము | స్రవంతి

కమలవైశిష్ట్యము (స్రవంతి) — అయ్యగారి సూర్యనారాయణమూర్తి — చం.      కమలమె బ్రహ్మ కాసనము; గాదె యదే నిలయంబు లక్ష్మికిన్?           కమలమె నాభి నుద్భవముఁ గాంచెను విష్ణున; కాప్త మయ్యె న           ర్యమునకుఁ(1)…

అయ్యగారి వారి ఆణిముత్యాలు 9

అయ్యగారి వారి ఆణిముత్యాలు (అయ్యగారి సూర్యనారాయణమూర్తి విరచిత పద్యశ్లోకాలు) — మధు బుడమగుంట — గతసంచిక తరువాయి » శ్రీరాముఁడు శ్లో. స్మరామి శ్రీలక్షణలక్షితాస్యం భజామి భక్తాభయదానహస్తమ్ నమామి శాపాపహపాదపద్మం వదామి మంత్రద్వయమూలవర్ణమ్II 57…

పంచపది – నూతన చిరు కవితా ప్రక్రియ 15

పంచపది – నూతన చిరు కవితా ప్రక్రియ — దినవహి సత్యవతి — గతసంచిక తరువాయి » బాల పంచపది సరళమైన పదములతో బాలలు అర్థం చేసుకునే అంశాలతో నియమాలను అనుసరిస్తూ వ్రాసేది బాల…

అన్నమయ్య పదార్చనలలో సాహితీ స్రవంతి | భావ లహరి 42

అన్నమయ్య పదార్చనలలో సాహితీ స్రవంతి శ్రీ మత్వదీయ చరితామృత మన్నయార్య,  పీత్వాపినైవ సుహితా మనుజాభవేయుహు | త్వం వెంకటాచలపతేరివ భక్తిసారాం, శ్రీ తాళ్ళపాక గురుదేవో నమో నమస్తే…..|| సంగీతానికి సాహిత్యానికి అవినాభావ సంబంధం ఉందని…

సిరికోన కవితలు 56

నిశ్శబ్ద మోచనం — గంగిశెట్టి ల.నా.ఇంటాబయటా నిశ్శబ్దం ఇనకిరణాలు కూడా చచ్చుబడ్డంత నిశ్శబ్దం నిత్యం శబ్దప్రపంచంలో మునిగితేలే వాణ్ణి ఏ సిద్ధుడో ఆకుపసరు ఇచ్చాడుకదాని ఎగురుకుంటూ వచ్చేశాను గాలిలో గాలిగా వచ్చాక తెలిసింది ఇక్కడ…

శ్రీ దేవులపల్లి కృష్ణశాస్త్రి | భావ లహరి 41

మల్లెల తావిని మనసున గుబాళింపగల మాటల మాంత్రికుడు శ్రీ దేవులపల్లి కృష్ణశాస్త్రి గతసంచిక తరువాయి » దేవులపల్లి కృష్ణ శాస్త్రి కుటుంబం ఇంద్రగంటి శ్రీకాంత శర్మ గారి మాటల్లో “శాస్త్రిగారి పాట సంప్రదాయ కీర్తన…

సిరికోన కవితలు 55

చరిత్ర సాక్షిగా — గంగిశెట్టి ల.నా.ఆ వసంతానికి ముందు వెళ్లిన వాణ్ణి ఇప్పుడే ఈ శిశిరానికి ముందు తిరిగి వస్తున్నాను అప్పుడే పచ్చటాకులు ఎర్రగా మారి పండుబారుతున్నాయి ఆకు జోళ్ళ కోసం భూమి లెక్కలు…