Menu Close

Category: సాహిత్యం

అయ్యగారి వారి ఆణిముత్యాలు 8

అయ్యగారి వారి ఆణిముత్యాలు (అయ్యగారి సూర్యనారాయణమూర్తి విరచిత పద్యశ్లోకాలు) — మధు బుడమగుంట — గతసంచిక తరువాయి » వరాహస్వామి శ్లో. శ్వేతక్రోడ మనన్యగర్వితహిరణ్యాక్షాన్తకం భాసురం దంష్ట్రోద్ధారితసాగరామ్బర(1)ధరం సప్తాచలాధీశ్వరమ్ శ్రీనారాయణవాసభూమివరదం శేషాద్రిశృఙ్గే సదా వామోత్సఙ్గవిరాజితావనిసతీవీక్షావిలోలం…

శబ్దవేధి 7

— గౌరాబత్తిన కుమార్ బాబు — గాంధీజీ ఒక కర్మయోగి. గాంధీ తత్త్వం ఒక జీవన దృక్పథం మరియు జీవన విధానం. దేవుడు కాబాలోనూ లేడు, కాశీలోనూ లేడు. ఆయన మనలో ప్రతి ఒక్కరిలోనూ…

పద్మాంజలి | సస్యలాస్యము | శ్రీనృసింహజయంతి | స్రవంతి

స్రవంతి — అయ్యగారి సూర్యనారాయణమూర్తి — పద్మాంజలి ఉ. పద్మసర స్సనంగ గృహప్రాంగణకూమక(1)మధ్య మందునన్ పద్మము వేణుమాధవుని పావనకోమలపాదసన్నిధిన్ సద్మముగా జనించి, వికచంబయి, పత్రకరాలు(2) సాచి యా పద్మహితప్రభాతకర(3)పాలితమై తనుసేవ(4) సేయుఁగా (1) చిన్ని…

తెలుగింటి సరదాలు | స్రవంతి

తెలుగింటి సరదాలు — అయ్యగారి సూర్యనారాయణమూర్తి — ఆవకాయ సీ. మా కందు మాకంద(1)మో కర్కటి(2)యొ మోచ కం(3)బొ మాకంది(4)యో కార మావ పిండి, క్షారము(5) చేర్చి ఖండంబులకు, తైల సంస్కార మొనరించి, స్వాదురుచికి…

ప్రాచీన తెలుగు సాహిత్యం | శబ్దవేధి 6

— గౌరాబత్తిన కుమార్ బాబు — ప్రాచీన తెలుగు సాహిత్యం ప్రాచీన తెలుగు సాహిత్యమంటే ఆధునిక తెలుగు సాహిత్య యుగానికి పూర్వం ఉద్భవించిన తెలుగు సాహిత్యమని కాదు ఉద్దేశం. చారిత్రకంగా ప్రాచీన యుగంగా వర్గీకరించబడ్డ…

శ్రీ దేవులపల్లి కృష్ణశాస్త్రి | భావ లహరి 40

మల్లెల తావిని మనసున గుబాళింపగల మాటల మాంత్రికుడు శ్రీ దేవులపల్లి కృష్ణశాస్త్రి దేవులపల్లి కృష్ణ శాస్త్రి కుటుంబం ఒకప్పుడు కవిత్వమంటే పద్య రచనే. క్రమేణా తరువాతి కాలంలో ద్విపద, వచన రచన కూడా ఆజాబితాలో…

అయ్యగారి వారి ఆణిముత్యాలు 7

అయ్యగారి వారి ఆణిముత్యాలు (అయ్యగారి సూర్యనారాయణమూర్తి విరచిత పద్యశ్లోకాలు) — మధు బుడమగుంట — గతసంచిక తరువాయి » శ్రీవిష్ణువు వృత్తప్రాససీసము వందారుజనకామ్యమందారు నిందిరా సరసహృన్మందిరు సరసిజాక్షు నిందీవరాసితసుందరఘనకాయు సింధుగంభీరు రక్షితకరీంద్రు బృందారకమునీంద్రబృందార్చితపదార విందు…

సిరికోన కవితలు 54

నువ్వే నా ధీమా — గంగిశెట్టి ల.నా.అటకపై తెల్లటి బట్టను కప్పి భద్రపరచుకొన్న పేటిక రోజూ అటకెక్కి పేటికలో శవాసనం వేసుకు పడుకొంటాను ఓ అలోకం కోసం వెదుకుతుంటాను నా లోకం నుంచి తప్పించుకోటానికి…

సిరికోన కవితలు 53

మా కర్మ… కదాచిన — గంగిశెట్టి ల.నా.బుద్ధ విపస్సనలో పేగు పేగూ పోగు పోగూ అగుపడుతుంది కానీ వాటిని ఒకటిగా కలిపి ఉంచిన ఆత్మ మమకారం అగుపడదు అద్వైతంలో జీవాత్మ, పరమాత్మల తెర తొలగిపోతూ…