Menu Close

Category: సాహిత్యం

తెలుగు పద్య రత్నాలు 63

తెలుగు పద్య రత్నాలు 63 ఆర్. శర్మ దంతుర్తి తెలుగులో రామాయణం అద్భుతంగా చిన్న పద్యాలతో రాసినది మొల్ల అనే కవయిత్రి. ఈవిడ కడప జిల్లా గోపవరం దగ్గిర జీవించినట్టు చెప్తారు. మొల్ల తాను…

శ్రీమద్భాగవతం ఆణిముత్యాలు | పద్యకవిత

కవిత (పద్యకవిత) శ్రీమద్భాగవతం ఆణిముత్యాలు (పద్యకవిత) డా. బల్లూరి ఉమాదేవి గతసంచిక తరువాయి → 11.ఆ.వె: మదిని తలచి నంత మరు నిమిషము నందె కనిపించి మనకు కలత బాపు నట్టి దైవ మింక…

కవిత | పద్యకవిత

శ్రీమద్భాగవతం ఆణిముత్యాలు (పద్యకవిత) కవిత (పద్యకవిత) తోకల రాజేశం సీ: గొంతువోయిన ప్రజాకోటికి కొత్త గొం తుకనొక్క దాని చేతులకు నిచ్చి మోసపోయిన వైనమును విప్పి లోగుట్టు చూపింప గలుగు చక్షువుల నిచ్చి హృదయ…

శ్రీనివాసస్తవము | స్రవంతి

శ్రీనివాసస్తవము (స్రవంతి) అయ్యగారి సూర్యనారాయణమూర్తి చం. తిరుమలనాథ! నిత్యనతదీనజనాకరపాలనవ్రతా! శరణము నీ పదాబ్జములె, సంతతియౌ మము నేలు కొమ్మయా! యరుణసుధాకరాక్ష! హృదయస్థరమావసుధావిరాజితా! నిరతము మంగళంబు లిడు నీదు సుదర్శననామశంఖముల్ చం. కరములు నీకు మ్రొక్క,…

చింతకన్న…చిరుదీపం మిన్న | కదంబం – సాహిత్యకుసుమం

కదంబం – సాహిత్యకుసుమం శ్రీ కృష్ణ జన్మాష్టమి ఈ పరిమళం వెనుక చింతకన్న…చిరుదీపం మిన్న – పోలయ్య కూకట్లపల్లి – చింతించే చీకటిని తిట్టే మాటల కన్నా చిరుదీపం వెలిగించే చేతి వెలుగే మిన్న..…

ఈ పరిమళం వెనుక | కదంబం – సాహిత్యకుసుమం

కదంబం – సాహిత్యకుసుమం చింతకన్న…చిరుదీపం మిన్న శ్రీ కృష్ణ జన్మాష్టమి ఈ పరిమళం వెనుక – గవిడి శ్రీనివాస్ – ప్రతి రోజూ చుట్టి ముట్టే నీ ఈ పూల పరిమళం కదా నా…

శ్రీమద్భాగవతం ఆణిముత్యాలు | పద్యకవిత

చెరువు (పద్యకవిత) శ్రీమద్భాగవతం ఆణిముత్యాలు (పద్యకవిత) డా. బల్లూరి ఉమాదేవి కాలస్వరూపం 1.ఆ.వె: మూడు లోకములను ముచ్చటగ తిరుగు నారదు డరుదెంచి నయముగాను కలవర పడుచున్న కౌంతేయులకు దెల్పె కాల గతిని గూర్చి ఘనము…

స్రవంతి

స్రవంతి అయ్యగారి సూర్యనారాయణమూర్తి శ్లో. లక్ష్మీం చన్ద్రసహోదరీం భృగుసుతాం భాస్వత్కలాపాన్వితాం(1) పద్మాక్షీం గజరాజనాదముదితాం గఙ్గాప్లుతాఙ్గీం జగ ద్వన్ద్యానన్యశుభప్రదస్మితముఖీ మష్టస్వరూపాత్మికాం శ్రీమద్వేఙ్కటనాయకాగ్ర్యహృదయస్థవ్యూహలక్ష్మీం భజే (1)కలాపః=భూషణమ్/శరీరమ్ భావము- శ్రీమహాలక్ష్మిని, చంద్రుని తోబుట్టువును, భృగుమహర్షి కుమార్తెను, ప్రకాశిస్తున్నఅలంకారములు/శరీరము కలదానిని,…

అయ్యగారి వారి ఆణిముత్యాలు 47

అయ్యగారి వారి ఆణిముత్యాలు (అయ్యగారి సూర్యనారాయణమూర్తి విరచిత పద్యశ్లోకాలు) – మధు బుడమగుంట – శ్రీరాముఁడు తరలి సారవిశిఖు రామవిభుని సత్యవిభవు ధార్మికో ద్ధారవిబుధు లోకవిదితుఁ దత్వవిదుని జానకీ మారవపుని శ్రీదచరణు మానితగుణు దైత్యసం…