లేఖిని – కథా లోగిలి సేకరణ, కూర్పు – అత్తలూరి విజయలక్ష్మి ఆదర్శం వెనుక… – హోతా పద్మినీదేవి – నేను డ్రైవ్ చేస్తున్న ఆడికారు బంజారాహిల్స్ రోడ్ నెంబరు సెవన్లో ఉన్న నా…
తెలుగు సాహిత్య చంద్ర చంద్రికలు డా.సి.వసుంధర గతసంచిక తరువాయి → వీరభద్రయ్య ఆనాటి ఆచార వ్యవహారాలను వర్ణించడం లో దిట్ట. రాజులతో గూడా వేటకు వెళ్ళేవాడు కాబోలు వేట కుక్కలను మొదలైన వాటిని దుష్యంతుని…
పలుకుబడి కథలు కాశీ విశ్వనాథం పట్రాయుడు నందో రాజా భవిష్యతి! చామలాపల్లి అగ్రహారంలో రామవ్వ, లచ్చవ్వ అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు. ఒకరోజు సాయంత్రం ఇద్దరూ లచ్చవ్వ ఇంటి అరుగుమీద కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు.…
భళా సదాశివా.. అభిరామ్ ఆదోని (సదాశివ) గతసంచిక తరువాయి → 471. ఏమని చెప్పను స్వామి ఎంతని చెప్పను స్వామి ఎంత తెలిసినా ఏదో తెలియని వింతను చూపే నీ ఆటను, నీ ఆటకు…
మొదలు నేనిస్తా… ముగింపులు మీరివ్వండి రచన-సేకరణ: ఘాలి లలిత ప్రవల్లిక గతసంచిక తరువాయి → 6. గంపా శ్రీదేవి అంశం: ఓ చిన్న కథ (మొదలు నేనిస్తా… ముగింపు మీరివ్వండి); శీర్షిక: సంతృప్తి ఉన్నట్టుండి…
మన ఊరి రచ్చబండ వెంకట్ నాగం గోవా విమోచనం – 1 భారతదేశానికి 1947లో స్వాతంత్ర్యం వచ్చినప్పటికీ, పోర్చుగీస్ వారు 450 ఏండ్ల నుండి భారత్ లో ఉన్న తమ కాలనీలైన గోవా, డయ్యూ,…
తెలుగు పద్య రత్నాలు 65 ఆర్. శర్మ దంతుర్తి ఈ నెల మరోసారి మొల్ల రామాయణంలో పద్యం చూద్దాం. ముందొకసారి చెప్పుకున్నట్టూ, మొల్ల రామాయణంలో రాముడు పెద్ద శూరుడు. అది చెప్పడానికి మొల్ల వాడే…
– గౌరాబత్తిన కుమార్ బాబు – బెర్ట్రాండ్ రస్సెల్ భావాలు అనుభవాలు: లెనిన్ తో బెర్ట్రాండ్ రస్సెల్, రస్సెల్ రష్యా పర్యటన 1920 ఆగస్టులో బెర్ట్రాండ్ రస్సెల్ రష్యాకు వెళ్లారు. రష్యన్ విప్లవ ప్రభావాలను…
సీతాకోకచిలుకలు (ధారావాహిక) నాగమంజరి గుమ్మా గతసంచిక తరువాయి → “విజయనగర జమీందారు చెల్లించవలసిన పేష్కస్ పెంచడానికి, అతని సైనిక బలాన్ని తగ్గించడానికి, అతడి నుండి ఎనిమిదిన్నర లక్షల పేష్కస్ బకాయిలను వసూలు చేయడానికి ఆంగ్లేయులు…
మహాత్మా గాంధి డా. వల్లూరుపల్లి శివాజీరావు గతసంచిక తరువాయి → Image by WikiImages from Pixabay డర్బన్ ఓడ రేవు వద్ద ఓడ దిగ్భంధనం, గాంధీజీకి వ్యతిరేకంగా అల్లర్లు గాంధీజీ ప్రయాణించిన ఓడ…