అగ్నిపథం (భారతీయ యోధుల సమర గాధ – క్లుప్తంగా) వెంపటి హేమ గతసంచిక తరువాయి → ఇండో – పాక్ యుధ్ధం 1965 ఎప్పటి కప్పుడు అగ్ర రాజ్యమైన అమెరికా దగ్గర భారత్ తనని…
కదంబం – సాహిత్యకుసుమం ఒక్క వాక్యం అల్లుకోలేదు.. మన ఘనత పంచశీల (వచన కవిత) – వెంపటి హేమ – అణువు నుండి మన జననం, అంతు తెలియని దీ పయనం, కాలచక్ర గమన…
వైకుంఠపాళి – వినూత్న దృశ్య/శ్రవ్య ధారావాహిక ఉమాభారతి గత సంచిక తరువాయి → దైవం ఎలా నడిపిస్తే.. అలా నడవడమే..’ అన్న తండ్రి మాటలని గుర్తుచేసుకుంటూ.. https://youtu.be/LOgd1Iuz9g0?si=mo92cyXGG2iD1YX4
కదంబం – సాహిత్యకుసుమం పంచశీల (వచన కవిత) ఒక్క వాక్యం అల్లుకోలేదు.. మన ఘనత – చందలూరి నారాయణరావు – అది సభో…సంబరమో పెళ్ళో… చావో పుట్టలుపుట్టలుగా జనం… చెవులకు విశ్రాంతి ఉండదు. ప్రతి…
“ఫ్రెట్ వర్క్” కళ అయ్యగారి సూర్యనారాయణమూర్తి చిత్రము 13, 14 చిత్రం 13 ఈ కళాఖండంలో వేరే ఏమీ బొమ్మలేదని ఇటునుండి అటు కనిపిస్తూ నిరూపిస్తుంది. చిత్రం 14 ఇందులో ఒకే డెకొలాంషీట్ లో,…
గోవింద సందేహం! (కథ) సముద్రాల హరికృష్ణ “వస్తాను వస్తాను”, అని ముచ్చట పడి మారాం చేస్తున్న సత్యను చూసి ఆశ్చర్యపడ్డాడు లీలాక్రృష్ణుడు. ఏవిఁటిదీ, రుక్మిణీదేవి భవనానికి ఫలహారానికా నే వెళ్తున్నది? ఎందరెందరినో రాజుల నణచివేసి…
అమ్మ మనసు (కథ) ఆదూరి హైమవతి నిర్మల ఇంటినంతా అందంగా ఒక ఎగ్జిబిషన్ హాల్ లాగా అలంకరించింది. పూలమాలలూ, బెలూన్స్, రంగు రంగుల లైట్స్ వెలుగుతూ ఆరుతూ చూపరులను ఆకట్టుకుంటున్నాయి. టైం ఆరైంది. ఇంతలో…
***సశేషం*** రచయిత పరిచయం .. తల్లిదండ్రులు: శ్రీ పోతాప్రగడ నరసింహారావు – శ్రీమతి సువర్చలాదేవివెంకటేశ్వరరావు పుట్టిన ఊరు: కాకినాడ, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. వృత్తి: రిటైర్డ్ సిగ్నల్ ఇంజనీర్ (దక్షిణ మధ్య రైల్వే), సిగ్నల్…
కొలిమి (ధారావాహిక) ఘాలి లలిత ప్రవల్లిక గతసంచిక తరువాయి → ఎగ్జామ్స్ అయిపోవడంతో ప్రణవి హమ్మయ్య అని ఊపిరి పిల్చుకుంది. పిల్లలకి పండగ సెలవులు ఇచ్చేసారు. టీచర్లను మాత్రం స్కూల్ కి వచ్చి పేపర్లు…
అలా చక్కా పోతాయి! (కథ) మణి వడ్లమాని “అబ్బ! ఈ చెట్టు కింద కూర్చుందాము.. హా.. హా.. ఎంత బావుందో!” “అవును లక్ష్మి! ఈ ఆకుల గుసగుసలు వింటూ, గలగలా పరుగులెత్తుతున్న ఆ గోదావరిని…