Menu Close
mg

ప్రేమంటే ఏమిటంటె

‘ప్రేమ’ అనేది రెండక్షరాలు కాదు ఆ పదంలోనే ఒక పెద్ద జీవన సందేశం దాగి ఉంది. దానిని సాధారణంగా ప్రేయసీ ప్రియులకు మాత్రమె వర్తింపజేయడం మనందరికీ ఆనవాయితి అయింది. కానీ నిజానికి ఈ సృష్టిలో ఉన్న ఏ ప్రాణికైననూ ప్రేమంచే, ప్రేమను పంచే, ప్రేమించబడే అర్హత ఉంది. అది ఎప్పుడు ఎవరి మధ్యన ఉదయిస్తుందో చెప్పడం ఎవ్వరి సాధ్యం కాదు. ఆ భావంతోనే రచించిన ఈ గీతం వింటే బాగుంది కానీ చదువుతుంటే ఏదో వింతగా ఉంది. పదాల పొందిక మాత్రం చక్కగా అమరింది.

చిత్రం: ఆనందం; స్వరాలు: దేవీశ్రీప్రసాద్; పాడినవారు: దేవిశ్రీ, మల్లికార్జున్, సుమంగళి.

ప్రేమంటే ఏమిటంటె పక్కాగా చెప్పమంటే ఎట్టాగ చెప్పేది మావ
ఏదేదో అయ్యినట్టు ఏమైందో తెలియనట్టు వింత వింతగుంటాది ప్రేమా

ప్రేమంటే ఏమిటంటె పక్కాగా చెప్పమంటే ఎట్టాగ చెప్పేది మావ
ఏదేదో అయ్యినట్టు ఏమైందో తెలియనట్టు వింత వింతగుంటాది ప్రేమా

అడ్వాన్సు వార్నింగు ఇవ్వకుండనే
డేటు టైమింగు మనకు చెప్పకుండానే
గుండెల్లో చోటుందో లేదో చూడకుండనే
ఎట్ లీస్ట్ మన అనుమతైన అడగకుండనే

పుట్టెస్తోంది రా ప్రేమా పుట్టెస్తోంది రా ప్రేమా
పుట్టెస్తోంది రా ప్రేమా పుట్టెస్తోంది రా ప్రేమా

పుట్టెస్తోంది రా ప్రేమా పుట్టెస్తోంది రా ప్రేమా
పుట్టెస్తోంది రా ప్రేమా పుట్టెస్తోంది రా ప్రేమా

ప్రేమంటే ఏమిటంటె పక్కాగా చెప్పమంటే ఎట్టాగ చెప్పేది మావ
ఏదేదో అయ్యినట్టు ఏమైందో తెలియనట్టు వింత వింతగుంటాది ప్రేమా

ప్రేమా... ప్రేమా... ప్రేమా...

We don’t know when we fall in love
We don’t know why we fall in love
We don’t know how we fall in love
But it’s just great to fall in love

లక్కుంటే గాని లవ్ దక్కదంటా వలేసినా అది చిక్కదంట ... వలేసినా అది చిక్కదంట
ప్రేమించడం గొప్ప ఆర్టు అంటా ప్రేమించబడటం గిఫ్టు అంట ... ప్రేమించబడటం గిఫ్టు అంట
లవ్ గెలిస్తె జన్మ ధన్యమంట ఎటుచూసినా గాని స్వర్గమంట
ఫెయిల్ అయితే చాల కష్టమంట లైట్ ఏసిన లైఫ్ చీకటంట

ప్రేమంటే ఏమిటంటె పక్కాగా చెప్పమంటే ఎట్టాగ చెప్పేది మావ
ఏదేదో అయ్యినట్టు ఏమైందో తెలియనట్టు వింత వింతగుంటాది ప్రేమా

ప్రేమా... ప్రేమా... ప్రేమా...

We don’t know when we fall in love
We don’t know why we fall in love
We don’t know how we fall in love
But it’s just great to fall in love

మనసు తోటి మనసునే ముడేసే మంత్రమీ ప్రేమ
కళ్ళలోన కాంతులేవో నింపే చైత్రమా
కొత్త కొత్త ఊసులేవో నేర్పే భాష ఈ ప్రేమ
తీయనైన పాటలేవో పాడే రాగమీ ప్రేమ
కరిగిపోని కలలతోటి గుండెను నింపెనీ ప్రేమ
లేనిపోని ఆశలేవో రేపే మైకమీ ప్రేమ
ప్రేమే కదా శాశ్వతం ప్రేమించడమే జీవితం
ప్రేమకే మనసు అంకితం అంకితం
ప్రేమే కదా శాశ్వతం ప్రేమించడమే జీవితం
ప్రేమకే మనసు అంకితం అంకితం

ప్రేమంటే ఏమిటంటె పక్కాగా చెప్పమంటే ఇట్టాగే చెప్పాలి మావ
చూసినట్టు చెబుతుంటే నమ్మకేమి చేస్తావు విని నేర్చుకుందాము ప్రేమా

ప్రేమా... ప్రేమా... ప్రేమా...

We don’t know when we fall in love
We don’t know why we fall in love
We don’t know how we fall in love
But it’s really great to fall in love yaar!

Posted in February 2022, పాటలు