Menu Close
Puzzle Page Banner

మనం తరచూ ఆంగ్లంలో వాక్యాలు వ్రాసేటప్పుడు చాలా PUNCTUATION MARKS  ఉపయోగిస్తాము.

అందులో కొన్నిటి పేర్లు  క్రింద ఉదహరించబడ్డాయి. వాటికి తెలుగు అర్థాలు తెలుసుకోండి చూద్దాము.

HINTS:-

  1. PUNCTUATION MARKS
  2. FULL STOP  (.)
  3. COMMA (,)
  4. COLON (: )
  5. SEMI COLON (; )
  6. QUESTION MARK (?)
  7. EXCLAMATION MARK (!)
  8. HYPHEN (-)
  9. DASH (--)
  10. DOTS (…..)
  11. QUOTATION MARKS (‘’)
  12. BRACKETS ()
  13. INVERTED COMMAS(“ “)
  14. SLASH / OBLIQUE   ( / )
  15. APOSTROPHE ( ‘ )
సమాధానమునకై ఇక్కడ క్లిక్ చేయండి »
1. వాక్య విరామ నియమాలు 2. బిందువు 3. బిందుకల్పము
4. న్యూనబిందువు /ద్వి బిందువు 5. బిందుద్వయ కల్పము 6. ప్రశ్నార్థక చిహ్నము
7. రాగ చిహ్నము 8. సమస్త పద విభాజక లఘురేఖ 9. అడ్డు గీత
10. చుక్కలు 11. ఉధ్ధరణ చిహ్నములు 12. త్యాజ్య చిహ్నములు / కుండలికలు
13. ఉధ్ధృత వచన బిందుకల్పములు 14. ఐమూల గీత / వంకర గీత 15. లోప చిహ్నం / అక్షర లోప చిహ్నం
Posted in April 2019, మెదడుకు మేత

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!