అనగనగా — పద్మావతి రాంభక్త అనగనగాఒక అమ్మాయివంటకాలను పొదుగుతూనేలను తడిబట్టతోఅరగదీస్తూఇంటిని నిత్యం పహరా కాస్తూవెలుగు వైపు కన్నెత్తి చూడకూడదనిచిన్నప్పుడేఆమెకు నేర్పారుఅనగనగా ఒక అమ్మాయిబయటకు వచ్చిందిచుట్టూ చూస్తూకలాన్ని చేతబట్టిపచ్చకాగితాలు లెక్కబెట్టిందిగర్వంగా చూపులనుసారించేలోగాకళ్ళకెవరో గంతలు కట్టేసారుఅనగనగాఒక అమ్మాయిచంద్రమండలంపైజెండా…
చిత్ర వ్యాఖ్య — సముద్రాల హరికృష్ణ — కోకిలద్వయం!! ఆలోచనామ్రృతమౌ కవితల, పఠిత ల తేలియాడించు పద కోకిలొకటి! ఈలోకముల నాపాత మధురిమల నించివైచు సంగీతవాసంత లక్ష్మొకటి!! అరె,జారినాడే!! అందమైన వెల్గు మామ,చిక్కినట్టె చిక్కినాడె…
తెలుగు దోహాలు — దినవహి సత్యవతి — గతసంచిక తరువాయి » మంచి సహనం కోల్పోయిన, చెడుకు తప్పదు నాశనము, నీతి త్రినేత్రము తెరిచెనా, మిగులు అవినీతి భస్మము! కోర్కెలు శ్రుతిమించినపుడే, బ్రతుకు గతి…
“ధర్మోరక్షతి రక్షితః” అన్నది ఆర్ష వాక్కు. ‘ధర్మాన్ని మనం కాపు కాస్తే అది మనని అవసరమైనప్పుడు ఆదుకుంటుంద’న్నది దాని భావం. మనకు కష్టాలు రానంత కాలం మనం శ్రద్ధ పెట్టకుండానే దాని రక్షణ జరిగిపోతుంటుంది.…
— గౌరాబత్తిన కుమార్ బాబు — బౌద్ధంలో పదార్ధమా?చైతన్యమా? (బౌద్ధ ధర్మం) ఆస్తికులకు నాస్తికులకు తరాల తరబడి ఒకటే చర్చ పదార్ధం ముందా? చైతన్యం ముందా? ఆధ్యాత్మికత ఆవరించినప్పటికీ తార్కిక దృష్టి ఉన్న వ్యక్తికి…
మాలికాప్రహేళిక — అయ్యగారి సూర్యనారాయణమూర్తి — సీ. ఇసుమంత యొకప్రక్క నింపుగా నింపఁగా ………..నటుప్రక్కఁ జేరఁగ నవతరించి, నేను నిద్రించినఁ దాను నిద్రింపక ………..యలు పెఱుఁగక సేవ లందఁజేసి కర్తవ్యబోధన గావించు శ్రమజీవి, ………..వివిధాకృతులలోన…
అయ్యగారి వారి ఆణిముత్యాలు (అయ్యగారి సూర్యనారాయణమూర్తి విరచిత పద్యశ్లోకాలు) — మధు బుడమగుంట — పం. అభేద్యవజ్రసన్నిభోన్నతాసమప్రభాకృతీ! ప్రభూతభూతప్రేతభీతివ్రాతకేతుభాతసా!(1) ప్రభూ! తమోఽరిశిష్య! భాష్యవాగ్విభూతి! రామభూ విభుప్రకీర్తితా! మదాత్మవేదికన్ రహింపుమా 91 (1) అధికమైన భూతప్రేతములవలని…
గీతామృతం — రాఘవ మాస్టారు కేదారి — (భారతీయ ప్రసిద్ధ తత్వశాస్త్రం, భగవద్గీత గురించి మనలో ఎంతమందికి ఎంత తెలుసు?) ఒక భారతీయునిగా ప్రపంచంలోనే ఒక అద్భుత గ్రంథంగా కొనియాడబడిన మన భగవద్గీత గురించి మనకు…
తెలుగు దోహాలు — దినవహి సత్యవతి — గతసంచిక తరువాయి » నిమ్న జాతివారలనుచూ, చులకనగా చూడకుము! జాతి మత భేదములంటూ, హేళన గావించకుము! ఉపకారమును చేయుటకై , వెనుక అడుగు వేయకు, అపకారము…
అయ్యగారి వారి ఆణిముత్యాలు (అయ్యగారి సూర్యనారాయణమూర్తి విరచిత పద్యశ్లోకాలు) — మధు బుడమగుంట — గతసంచిక తరువాయి » సీత కం. ‘సీతాయాశ్చరిత’మ్మని ఖ్యాతి గడించినది రామకథకద సతమున్ చేతములన్ జనపదముల(1) వ్రాఁతలఁ జేతలను…