చిత్ర వ్యాఖ్య — సముద్రాల హరికృష్ణ — రసావతారుడు!! పల్లవముల కెవడు నునులేత రంగుల నెన్ని వేయునొ దళాక్రృతీ సౌష్టవముల నెవడు తీర్చి తీవెలై చాచునొ పూల లోదారుల వేల పలు వన్నెల నెవడు…
సిరికోన కవితలు సౌజన్యం: సాహితీ సిరికోన (వాక్స్థలి సాహిత్య దిన సంచిక) ఊహానంతం — పాలపర్తి హవీలా పుట్టి ఏడాదైనాఏ కదలికా లేకుండానిర్జీవుల్లా నిద్ర నటిస్తున్న గింజల స్వప్నాలకుఎక్కడి నుండోహామీలందుతున్నప్పుడు …నీ మనికి మర్మాలేవోనా…
మనసు విప్పిన మడతలు — పారనంది అరవిందారావు — యెట్ టూ బ్రూటె!!! అతని చేతిలో ఓ గండ్రగొడ్డలి వ్రేటు మీద వ్రేటు వేస్తున్నాడు కొట్టిన చోటే ఆ మానుని కొడుతున్నాడు చెమటలో మునకలేస్తున్న…
మనసు విప్పిన మడతలు — పారనంది అరవిందారావు — ముందుమాట నాకు చిన్నప్పటినుంచి వచనకవిత్వంలో ఓ రకమైన కుతూహలం ఉండేది. 14-15 ఏళ్ళ వయస్సులోనే కీర్తి శేషులు డాక్టర్ సి. నారాయణరెడ్డి గారి కవితలు,…
తెలుగు దోహాలు — దినవహి సత్యవతి — గతసంచిక తరువాయి » ప్రకృతి వనరులు వ్యర్థ పరచి, తిరిగి పొందుట కుదరదు! గడచిపోయిన సమయమెపుడు, మరలి వెనుకకు కదలదు!! స్వాభిమానమును విడిచితే, బ్రతుకునకర్థముండదు! ఆధునికతకు…
చిత్ర వ్యాఖ్య — సముద్రాల హరికృష్ణ — వ్రృషభ గీతం!! ఓయి ఏమిత్తురోయి దేవ దయ లేని వారీ ఇలను! *** మోయగను బరువులే గాని కాయగాయ మా కాయమది! *** రేయి వాల్చినదె…
సిరికోన కవితలు సౌజన్యం: సాహితీ సిరికోన (వాక్స్థలి సాహిత్య దిన సంచిక) మనిషి లాంటి మనిషి — ఆచార్య రాణి సదాశివ మూర్తి స్థాయి ఎత్తులో లేదుస్థాయి ఎత్తితే రాదునేల కాళ్ళక్రింద ఉన్నాతల్లిలా మనను…
— గౌరాబత్తిన కుమార్ బాబు — శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి బోధనలు (పంచీకరణము మఱియు తారకోపదేశం) శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వాములవారు కాలజ్ఞాన కర్తగా అందరికీ సుపరిచితులు. వారు కేవలం కాలజ్ఞాన కర్త మాత్రమే కాదు, తత్వవేత్త…
అయ్యగారి వారి ఆణిముత్యాలు (అయ్యగారి సూర్యనారాయణమూర్తి విరచిత పద్యశ్లోకాలు) — మధు బుడమగుంట — మ.కో. ఎంతచక్కని మూర్తివో కని యెందఱో తరియింపఁగా చెంతఁ గాంతలు స్వర్ణకాంతులు చిందుచున్ మురిపెంబుగా సుంత నవ్వుచు వాలుచూపుల…
సంగీతం పై సాహిత్య ప్రభావం గతసంచిక తరువాయి » తాళ్లపాక అన్నమయ్య శ్రీ వేంకటేశ్వరుని స్తుతిస్తూ ఆశువుగా పాడిన అనేకవేల పద కీర్తనలలో మచ్చుకి ఒకటి రాగము: కన్నడగౌళ గాలినే పోయఁ గలకాలము తాలిమికిఁ…