Menu Close

Category: సాహిత్యం

సిరికోన కవితలు | ఆగష్టు 2020

సంధ్యాసఖీ — గంగిశెట్టి ల.నా. సంజె వేళలో కలుద్దామని తటిల్లతలా కనుమరుగయ్యావుఎంత పిలిచినా ఓ య్యనే మొగ్గ తొడిగేసడి తప్ప నువ్వగుపడవేంఏ సంజెలో కలుస్తున్నామో ఒక్క మాటా స్పష్టపరచవేం…సఖీ! ఈ సూర్యచంద్రులకేమిటి నాపై ఇంతపగ?ఎప్పుడు…

‘మనుస్మృతి’ | రెండవ అధ్యాయము (ఈ)

గతసంచిక తరువాయి » రెండవ అధ్యాయము (ఈ) చూడా కర్మ పురుష శిశువుకు పుట్టువెంట్రుకలు తొలగించి శిఖ (పిల్ల జుట్టు లేక పిలక) ను ఉంచడాన్ని చూడా కర్మ అంటారని ముందే చెప్పుకున్నాం. ద్విజులకు…

ఆంధ్రుల ఆరాధ్య దైవం | భావ లహరి | జూలై 2020

9. ఆంధ్రుల ఆరాధ్య దైవం కోసల రాకుమారుడు, దశరథమహారాజ సుతునిగా జన్మించిన శ్రీ రాముడు ఆదర్శ మానవుడు అనగా- శిష్యునిగా, పుతృనిగా, భర్తగా, దుష్టశిక్షకుడు – శిష్టరక్షకుడుడైన మహారాజుగా జీవించి, అందరిచేత  “రామో విగ్రహవాన్…

సిరికోన కవితలు | జూలై 2020

పూలతోట కాలుతోంది..! — డా.పెరుగు.రామకృష్ణ నిరసనల పోరు నిప్పురవ్వల జోరు.. నిన్నటిదాకా పరిమళాలు పంచిన పూలతోట కాలుతోంది.. రేపటికి మిగిలేది అస్తిత్వాల అస్థికలే కాబోలు.. కుల వివక్ష.. లింగ వివక్ష.. జాతి వివక్ష… వివక్షలేప్పుడూ…

‘మనుస్మృతి’ | రెండవ అధ్యాయము (ఇ)

గతసంచిక తరువాయి » రెండవ అధ్యాయము (ఇ) స్వాధ్యాయేన వ్రతైర్హోమై స్త్రైవిద్యేనేజ్యయా సుతై : | మహాయజ్ఙైశ్చ యజ్ఙైశ్చ బ్రాహ్మీయం క్రియతే తను : || (2- 28) వేదాధ్యయనం చేయడం చేత, వ్రతములు,…

సిరికోన కవితలు | జూన్ 2020

జీవనోద్యానంలో… — ఆచార్య గంగిశెట్టి లక్ష్మీ నారాయణ అన్నం పక్వమయ్యాక పాత్రను దించేస్తాం మనసు పక్వమయ్యాక క్యాలెండర్లు చించేస్తాం వయసు అంకెల గారడీని వీక్షిస్తున్నా మనమున్న చోటనే ఉంటుంటాం మనః ఉద్యానవనానికి మనమే తోటమాలీ…