Menu Close

Category: April 2026

ఇది కథ కాదు (కథ)

ఇది కథ కాదు (కథ) గరిమెళ్ళ వెంకట లక్ష్మి నరసింహం కథలు అనేవి మన జీవన విధానంలో జరిగిన, జరుగుతున్న అంశాల ఆధారంగానే సృష్టింప బడతాయి. కనుక, మన జీవితంలో జరిగిన అనుభావాల జ్ఞాపకాలను…

భిక్ష (కథ)

భిక్ష (కథ) ఆర్. శర్మ దంతుర్తి మధ్యాహ్నం భిక్షకి బయల్దేరాడు భగవానుడు. దారిలో ఓ ఇంటి దగ్గిర కలకలం. యజమాని ఎవరిమీదో అరుస్తున్నట్టున్నాడు. ఆ ఇంటికెదురుగా తమకి పరిచయం ఉన్న ఇంటికి వెళ్ళబోతూంటే మొదటి…

సిరికోన కవితలు 90

సిరికోన కవితలు సౌజన్యం: సాహితీ సిరికోన (వాక్స్థలి సాహిత్య దిన సంచిక) ఈ ఉదయం — స్వాతి శ్రీపాద నిద్ర అంచుల మీదనింపాదిగా నడుస్తున్నప్పుడుఅకాలంగా ఆమని ఎగిరివచ్చి వాలినట్టుపిడికిట్లో ఒదిగిన పూల గుఛ్చం లోతుళ్ళిపడుతున్న…

సింహాచలేశుని చందనోత్సవము (వైశాఖశుద్ధతదియ) | స్రవంతి

సింహాచలేశుని చందనోత్సవము (వైశాఖశుద్ధతదియ)అయ్యగారి సూర్యనారాయణమూర్తి చం.కలియుగదైవమై జనులఁ గావఁగ నిల్చిన స్వామి వేంకటాచలపతి కగ్రజుండ వయి చందనచర్చితదివ్యరూపివైనిలిచితివయ్య సింహగిరి నీవె వరాహనృసింహమూర్తివైకొలిచినవారి కోరికలఁ గూరిమిఁ దీర్చు పరాత్పరుండవైకం.అప్పన్న యన్న లేదాయప్పఁడ వన్నను శ్రితాళి కండవు…

అయ్యగారి వారి ఆణిముత్యాలు 43

అయ్యగారి వారి ఆణిముత్యాలు (అయ్యగారి సూర్యనారాయణమూర్తి విరచిత పద్యశ్లోకాలు) — మధు బుడమగుంట — కవిత కం. అందమగు భావలలనలు పొందుగఁ బలుచందములను(1) పూబంతులతో డెందముల దొంగిలించుచు స్పందనరంగమున నాడఁ జక్కని కవితౌ (1)…

కొలిమి 33 (ధారావాహిక)

కొలిమి (ధారావాహిక)ఘాలి లలిత ప్రవల్లిక గతసంచిక తరువాయి » జంబేష్ ను హాస్పిటల్ నుండి డిశ్చార్జి చేశారు.“అమ్మాయి నువ్వు మాతో పాటు వస్తావా? నాలుగు రోజులు ఉండి, మాణిక్యపురం వెళుదువు,” అంటూ అడిగాడు రాజన్.ప్రణవికి…

భళా సదాశివా… 43

భళా సదాశివా.. అభిరామ్ ఆదోని (సదాశివ) తన అవసరం కోసం ఇతరులను నొప్పిస్తూ…. మా మనసు బాలేదని మధనపడడం ఏమిటి శంకరా…. ఎవడికైనా కర్మ కర్మే కదా…. ఆ కర్మ నీ ఆటకు బానిస…

రామానుజాచార్యుల సిద్ధాంతం | శబ్దవేధి 41

— గౌరాబత్తిన కుమార్ బాబు — రామానుజాచార్యుల సిద్ధాంతం ఉపనిషత్తులు బోధించేది అద్వైతమే. ప్రపంచంలోని ఆస్తిక మతాలన్నిటిలోనూ ఉన్నది ద్వైతమే, అయితే సనాతన ధర్మంలోనే అద్వైతం ఒక ప్రత్యేక శాఖలా ఉన్నది. అద్వైతం చెప్పే…

అర్థ సహిత విష్ణు సహస్రనామావళి 16

***సశేషం*** రచయిత పరిచయం .. తల్లిదండ్రులు: శ్రీ పోతాప్రగడ నరసింహారావు – శ్రీమతి సువర్చలాదేవివెంకటేశ్వరరావు పుట్టిన ఊరు: కాకినాడ, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. వృత్తి: రిటైర్డ్ సిగ్నల్ ఇంజనీర్ (దక్షిణ మధ్య రైల్వే), సిగ్నల్…

వీక్షణం-సాహితీ గవాక్షం 163

వీక్షణం-163వ సాహితీ సమావేశంశ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది కవిసమ్మేళనం– ప్రసాదరావు రామాయణం – వీక్షణం సాహితీ గవాక్షం (కాలిఫోర్నియా) 163 వ అంతర్జాల సమావేశం మార్చి 20, 2026 ఉగాది నాడు అత్యంత…