Menu Close

Category: సాహిత్యం

శుభకృన్నామసంవత్సరానికి పంచవిశేషవృత్తాహ్వానము | స్రవంతి

శుభకృన్నామసంవత్సరానికి పంచవిశేషవృత్తాహ్వానము రచన, పఠనం – అయ్యగారి సూర్యనారాయణమూర్తి వసంత ఋతువు లక్షణాలను ప్రతిబింబించే పేర్లు కల ఐదు వృత్తాలను ఏరి కూర్చిన తెలుగు నూతనసంవత్సర ఆహ్వానకవిత

ఛందోవస్తువైవిధ్య అక్షరారాధన | స్రవంతి

ఛందోవస్తువైవిధ్య అక్షరారాధన (రకరకముల ఛందస్సులలో వివిధకవితావస్తువులను అక్షరములతో ఆరాధించుట) రచన – అయ్యగారి సూర్యనారాయణమూర్తి 1. కవితావస్తువు : శ్రీసీతారామస్తుతి వృత్తం పేరు: సాధ్వి ఛందస్సు: ప్రతిపాదానికి 25 అక్షరాలు. గణాలు : భ-న-జ-న-స-న-న-భ-గ…

సిరికోన కవితలు 41

తేడా! — రాయదుర్గం విజయలక్ష్మి అలసిపోయాననుకోదు, విశ్రాంతిని కోరదు నిరంతరం ప్రవహిస్తూనే ఉంటుంది, రేయింబవళ్లుగా, త్రికాలాలుగా, ఆరు ఋతువులుగా….. మళ్ళీ, మళ్ళీ అదే భ్రమణవేగంతో, సమస్త జీవరాశులను సమంగా చూస్తూ కాలాన్ని వెలిగిస్తూనేఉంటుంది, నిరంతర…

‘మనుస్మృతి’ 30 రెండవ భాగము | మూడవ అధ్యాయము (ఓ)

‘మనుస్మృతి’ ముత్తేవి రవీంద్రనాథ్ గతసంచిక తరువాయి » మూడవ అధ్యాయము (ఓ) మహాలయ శ్రాద్ధములు వర్ష ఋతువులో మఖా నక్షత్రంతో కూడిన భాద్రపద కృష్ణ త్రయోదశినాడు తేనెతో కూడిన ఏ పదార్థంతోనైనా శ్రాద్ధం చేస్తే…

శ్రీ అరబిందుల సమగ్ర యోగాశ్రమమ్ | భావ లహరి 29

ఇరవయ్యోశతాబ్దంలో భారత దేశం అనేక విశ్వవిఖ్యాత తత్వవేత్తలని, ప్రఖ్యాత మఠాధిపతులని, ముని పుంగవులని, నిస్సంగులైన సన్యాసులని, విద్యావేత్తలని ప్రసాదించింది. రమణ మహర్షి, కంచి- శృంగేరి పీఠాధిపతులు, రామకృష్ణ పరమహంస, వివేకానందుడు, పరమహంస యోగానంద, చైతన్య…

శ్రీమద్రామాయణం లో వాల్మీకి చెక్కిన అపురూప శిల్పం – హనుమంతుడు | భావ లహరి 28

శ్రీమద్రామాయణం లో వాల్మీకి చెక్కిన అపురూప శిల్పం – హనుమంతుడు ప్రపంచ చరిత్రలోనే అత్యంత పురాతనమైన ఇతిహాసం వాల్మీకి మహర్షి వ్రాసిన శ్రీ మద్రామాయణము. ఐదువందల సర్గలలో, ఏడు కాండలలో, ఇరవై నాలుగువేల శ్లోకాలలో,…

‘మనుస్మృతి’ 30 మొదటి భాగము | మూడవ అధ్యాయము (ఓ)

‘మనుస్మృతి’ ముత్తేవి రవీంద్రనాథ్ గతసంచిక తరువాయి » మూడవ అధ్యాయము (ఓ) ఇక కర్త శ్రాద్ధ కర్మ ముగిశాక భోక్తలకు వీడ్కోలు పలికి, వారితో కొంతదూరం వారి వెనకనే నడిచి, వేరే ఆలోచనలు లేకుండా…

సిరికోన కవితలు 40

నా అక్షరం — గంగిశెట్టి ల.నా. తరులారా! మీలాగే ఆమెకూ తరాలను చూసిన అనుభవముంది తరులారా! మీలాగే ఆమెకూ అన్నీ దాచుకొనే అంతరంగముంది మీలాగే అన్నిటినీ కాచుకొనే నిబ్బరముంది నేల క్షారాలను పీల్చి మధురంగా…

చిత్రకవిత | స్రవంతి

చిత్రకవిత రచన – అయ్యగారి సూర్యనారాయణమూర్తి చుక్కమల్లెలు, మందారము చం.  విరిసిరిసంపదల్ ధరను వేడుకగా సృజియించె ధాత; యీ విరిసిన చుక్కమల్లియల శ్వేతశుభాకరరూప(1) మెంచి మ త్సరమున “నెఱ్ఱరం గొకటె సంచర(2) మంత యలందె(3)…

సిరికోన కవితలు 39

యంత్ర నాటకం — గంగిశెట్టి ల.నా. ముడుతలు పడ్డ రెప్పల వెనుక ఇప్పుడెవరో శుభ్రంచేశారు కళ్ళల్లో పడ్డ వాస్తవం బొమ్మ రంగులు పులుముకోకుండా మనసు తెరమీద పడుతోంది. నాటకం రక్తి కట్టడం కాదు, శక్తి…