శ్రీ నీలం సంజీవరెడ్డిగౌరాబత్తిన కుమార్ బాబు గతసంచిక తరువాయి »మునసబు నుండి రాష్ట్రపతి దాకా రాజకీయ ప్రస్థానం ‘ఉక్కు మంత్రి’ కంచు విగ్రహం: –ఆనాటి కాంగ్రెస్ నాయకులే కాకుండా చాలా మంది జనాలు సహితం…
రాధికారుచిరం రాధిక నోరి ఆత్మన్యూనత ఆమధ్య మా వూళ్ళో మా India association వారి వార్షికోత్సవ కార్యక్రమం ఒకటి జరిగింది. పిల్లలు, పెద్దలు చాలామంది దానిలో ఎంతో వుత్సాహంగా పాల్గొన్నారు. దాంట్లో పెద్దవాళ్ళచేత నేను…
తెలుగు సాహిత్య చంద్ర చంద్రికలుడా.సి.వసుంధర తాళ్ళపాక అన్నమయ్య -2 గత సంచికలో అన్నమయ్య తిరుపతి లో ఘన విష్ణువు అనే వైష్ణవ యతి చేత వైష్ణవం పుచ్చుకొన్న విషయం తెలుసుకొన్నాము. ఆరుద్ర ఈ విషయానికి…
గోపురం(ధారావాహిక) — బులుసు సరోజినిదేవి — Previous Issue గతసంచిక తరువాయి వినమని రిక్వెస్ట్ ఉంది ఆ మొహం లో. “సరే. కానీ ఇప్పుడు ఈ కాకరకాయ కూర నువ్వు తినేసి నాకు బంగాళదుంప భౌ భౌ…
కొలిమి (ధారావాహిక)ఘాలి లలిత ప్రవల్లిక గతసంచిక తరువాయి »ట్రైన్ దిగి ఆ మాణిక్యపురం అడ్రస్ ఎంక్వయిరీ చేసి, ప్రణవిని, పిల్లల్ని, ఆ లగేజ్ ని తీసుకుని, నానా అవస్థలు పడి ఆ పల్లెటూరు చేరుకున్నాడు…
“ఫ్రెట్ వర్క్” కళఅయ్యగారి సూర్యనారాయణమూర్తి ఇది ఒక ప్రత్యేకమైన హస్తకళ. 19వ శతాబ్దములో ఇంగ్లండ్ లో ఇది ప్లైవుడ్ ను ఉపయోగించి చేసే కళగా ఉద్భవించి బ్రిటిష్ వారి పరిపాలనలో భారతదేశములో ప్రవేశించింది. అప్పటి…
మనోల్లాస గేయంమధు బుడమగుంట అందాల ఓ చిలకా ఈ మధ్యనే ఎవరో ఒక చర్చావేదికలో ఎందుకు నేటి సాంఘీక పరిస్థితులు హింసాత్మక ధోరణిలో సాగుతున్నాయి అని అంటూ ఒక విధంగా చిత్రరంగం కూడా అందుకు…
నిద్ర » సముద్ర భాష!! (Voice of The Sea) డా. జెల్ది విద్యాసాగర్ సముద్రం ముందు ధ్యానంతో మౌనంగా నిలవాలి సముద్ర అనుభవాల అలలను ఆశ్చర్యంతో వినాలి సముద్ర హావభావాలు రెప్పలు విప్పార్చి…
సముద్ర భాష!! » నిద్ర చందలూరి నారాయణరావు ఎక్కడికి పోయింది నా నిద్ర?రహస్యంగా తన్నుకుపోయిందెవరు?తెలియకుండా గదిలోకొచ్చికళ్ళను మోసగించిందెవరు?ముఖంలోకి మొరటుగా చూసినఆ నల్లని భాష ఎవరిది?గంటకోసారి చప్పుళ్లతోజామును ఆక్రమించే గతమేమిటి?మెదడుపై ఆ గుర్తులెవరివి?చెవులకు వ్రేలాడుతున్న వింత…
వీక్షణం-160వ సాహితీ సమావేశంప్రత్యక్షసమావేశం, కవిసమ్మేళనం & పుస్తక ఆవిష్కరణలు— ప్రసాదరావు రామాయణం — వీక్షణం సాహితీ గవాక్షం (కాలిఫోర్నియా) 160వ సమావేశం తేదీ 17/12/25న హైదరాబాద్ లోని రవీంద్రభారతిలో సాయంత్రం 4 గం.నుండి రాత్రి…