Menu Close

Category: కథలు

సిరికోన గల్పికలు 40

పూర్తిచెయ్యని కథ — తెనుగుసేత:డా.కోడూరు ప్రభాకరరెడ్డి (English Original: An Unfinished Story – O Henry) డల్సీ (Dulcie) సరుకులు సరఫరా చేసే ఒక పెద్ద దుకాణం (Departmental Store) లో పని…

దూరం-13 (ధారావాహిక)

దూరం (ధారావాహిక) అత్తలూరి విజయలక్ష్మి గతసంచిక తరువాయి » మంచం మీద అడ్డంగా వాలిపోయాడు.. మెదడు పని చేయడం మానేసింది. మాలతి మళ్ళి వచ్చిందా? పెద్దమ్మకి ఏమైంది? మాలతి ఇక్కడే ఉంటుందా… అయితే తనని…

మర్మదేశం-13 (ధారావాహిక)

మర్మదేశం (ధారావాహిక) ఘాలి లలిత ప్రవల్లిక గతసంచిక తరువాయి » గోబీ ఎడారి ప్రాంతం దాటుతూ ఉంది. వీరెక్కిన ఫ్లైయింగ్ ఆబ్జెక్ట్. మధురపరిమళాలు వీరిని చుట్టుముట్టాయి. మనస్సు తేలికగా……ఏదో తెలియని తన్మయత్వంలో తేలిపోతున్నారు వారు.…

“ఆశల వసంతం” (కథ)

“ఆశల వసంతం” — మధుపత్ర శైలజ — ఆరోజు దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన శుభోదయం ఆగస్ట్ పదిహేనవ తారీకు. ఆవరణంతా పచ్చని చెట్లతోనూ, విరబోసిన పూలతో కనులవిందుగా ఉన్న మొక్కలతోనూ, ఆహ్లాదంగా ఉండి అలంకరించిన…

చేసుకున్నవాడికి చేసుకున్నంత..! (కథ)

చేసుకున్నవాడికి చేసుకున్నంత..! (పన్నెండు సామెతలతో ఒక కథ) — G.S.S.కళ్యాణి — కొండయ్య, దానయ్యలు ఒకే ఊరివాళ్ళూ ఒకే వయసువాళ్ళూనూ. ఇద్దరూ ఒకే బడిలో చదువుకునే రోజుల్లో వారి భావనలూ, ఆలోచనలూ కలవడంతో బాల్యంలోనే…

ఇల్లు ఇల్లనియేవు, ఇల్లు నాదనియేవు (కథ)

ఇల్లు ఇల్లనియేవు, ఇల్లు నాదనియేవు — కె.మీరాబాయి — “ఇవాళో రేపో నొప్పులు వచ్చేట్టు వుంది నా పరిస్థితి. సెలవు పొడిగించకూడదూ?” బ్రతిమలాడుతున్నట్టు అడిగింది వాసవి. “లేదు వాసవి. నన్ను బదిలీ చేయించి అక్కడికి…

ఆలంబన (కథ)

ఆలంబన — అనిల్ ప్రసాద్ లింగం — జిల్లా SPగారి కార్యాలయంలో కొత్త కేసుల గురించిన చర్చ జరుగుతుంది. అన్ని ఫైల్స్ పరిశీలించి ఒక్కొక్క దానిపై ఆయన తన నిర్ణయాన్ని తెలియచేస్తున్నారు. కొంత ఆందోళనగా తన వంతు కోసం వేచి ఉన్నాడు…

సెల్యూట్ (కథ)

సెల్యూట్ — తేజస్వి పారుపూడి — ‘నేనెక్కడున్నాను? ఇది స్వర్గమా నరకమా? అనుమానం లేదు నరకమే. కడుపారా కన్నబిడ్డలను చేతులారా చంపిన నాకు నరకమే.., అయ్యో … నేనెంత పాపాత్మురాలిని ? విషం కలిపిన…

రెండో తలుపు (కథ)

రెండో తలుపు — హైమవతి ఆదూరి — అ అనే ఊర్లో అమల అనే ఒక పేద పిల్ల ఉండేది. ఆమెకు నా అన్న వారెవ్వరూ లేరు. ఎక్కడ పుట్టిందో, ఎలా పెరిగిందో కూడా…

అయ్యరు హోటల్ కమ్ సమాచార కేంద్రం 4 (కథ)

అయ్యరు హోటల్ కమ్ సమాచార కేంద్రం — గరిమెళ్ళ వెంకట లక్ష్మి నరసింహం — గతసంచిక తరువాయి » కొసరు బేరం.., అప్పడం కోసం. అయ్యరు హోటల్ సందడిగా ఉంది. అంత సందడిలోనూ, ఎదురుగా…