Menu Close

Category: కథలు

సేవకు లక్షలు (కథ)

సేవకు లక్షలు (కథ) వి శ్రీనివాస మూర్తి శ్రీహరి పార్క్ లో వాకింగ్ చేస్తున్నాడు. ఆఫీసు అయ్యి పోగానే, కార్ పార్క్ దగ్గర ఆపి ఒక గంట సేపు నడిచి, ఇంటికి వెళ్ళడం అతని…

జీవనస్రవంతి (సాంఘిక నవల)

జీవనస్రవంతి (సాంఘిక నవల) వెంపటి హేమ స్వాతి చినుకులకోసం ముత్యపు చిప్పలు ఎంతో ఆశగా ఎదురుచూస్తాయంటారు! అదెంతవరకు నిజమో ఇంతవరకూ ఎవరికీ తెలియదుగాని, ఈవేళ మాత్రం జీవన్ పోస్టుమాన్ రాకకోసం అంతచేటు ఆత్రంగానూ ఎదురుచూస్తున్నాడన్నది…

సిరికోన గల్పికలు 44

వాసిలి లాక్డౌన్ లుక్ – సిరి వాణి – వాసిలి వసంతకుమార్ ప్రాక్పశ్చిమ సంధ్యా సమయ ధ్యానం ముగించుకుని మునివాకిట ఆశీనులైన విశ్వర్షి వాసిలి వారి మౌనాన్ని డిస్టర్బ్ చేస్తూ పక్కనే వున్న చరవాణి…

మైత్రీవనం (కథ)

మైత్రీవనం (కథ) ఆదూరి హైమావతి అదొక అందమైన ఫలపుష్పాలు పుష్కలంగా లభించే అడవి. ఎన్నో పక్షులు నిర్భయంగా అక్కడ జీవిస్తుంటాయి. ఆ అడవి లో ఉండే పెద్ద వటవృక్షం ఆ పక్షులన్నింటికీ నివాసం. పక్కనే…

దూరం-17 (ధారావాహిక)

దూరం (ధారావాహిక) అత్తలూరి విజయలక్ష్మి గతసంచిక తరువాయి » వెన్నెల కిరణాల్లో విచ్చుకుంటున్న పెద్ద కమలంలా ఉంది నది.. రేకులు, రేకులుగా అలలు.. గాలికి చెట్ల కొమ్మలు ఊగుతూ ఇప్పుడేం చేయాలానుకుంటున్నావు ఆంజనేయులూ అని…

దూరం-16 (ధారావాహిక)

దూరం (ధారావాహిక) అత్తలూరి విజయలక్ష్మి గతసంచిక తరువాయి » “ఇంత దగ్గరగా గోదారిని చూస్తుంటే కళ్ళు తిరుగుతున్నాయి” అంటూ స్మరణ వైపు చూసిన బదరీ ముగ్దుడైనట్టు ఉండిపోయాడు.. గాలికి ముంగురులు చెదిరి మొహాన్ని కప్పేస్తుంటే…

మర్మదేశం-16 (ధారావాహిక)

మర్మదేశం (ధారావాహిక) ఘాలి లలిత ప్రవల్లిక గతసంచిక తరువాయి » మొహం మీద నీళ్ళు పడేసరికి తొలి పడి లేచాడు చరణ్. శర్వాణి గ్లాస్ పుచ్చుకొని నుంచొని ఉంది. చరణ్ కి ఎక్కడలేని కోపం…

కాలింగ్ బెల్ (కథ)

కాలింగ్ బెల్ (కథ) సౌందర్య కావటూరు శాంతమ్మ దుప్పటిలో ముడుచుకుని పడుకుంది. అప్పుడప్పుడు మూల్గుతోంది. పైన అద్దెకున్న రామకృష్ణ కుటుంబం మొత్తం నిన్నటి నుండి అక్కడే ఉంది. శాంతమ్మ ఆ ఇంటి యజమానురాలు. ఆమె…

అలెక్సా (కథ)

అలెక్సా (కథ) ఆర్ శర్మ దంతుర్తి ఆఫీసు గదిలో కూర్చుని సీరియస్ గా పనిచేసుకుంటున్న మోహన్ రావు దగ్గిరకొచ్చి అన్నాడు కొడుకు “డాడ్, నాకో లాప్ టాప్ కొనాలి ఈ రోజు.” “అదేవిటి, ఇప్పటికే…

సిరికోన గల్పికలు 43

వెయ్యి డాలర్లు – తెనుగుసేత: డా.కోడూరు ప్రభాకరరెడ్డి – English Original:One Thousand Dollars – O Henry “వెయ్యి డాలర్లు!” గంభీరంగా, గట్టిగా నొక్కి మరీ చెప్పాడు లాయర్ టాల్మన్(Tolman). “ఇదిగో డబ్బు!”…