మనసు విప్పిన మడతలు – 21 పారనంది అరవిందారావు చలి ..కాని ..చలి చలి చలి ఇల్లంతా చలి ఒళ్ళంతా చలి ఒదిగి కూర్చున్నా ఆగలేని చలి ఇల్లంతా కాల్చినా ఆపలేని చలి వద్దు…
కధనం – నృత్యం – గీతం .. సాహిత్య – సాంస్కృతిక – సమ్మేళనం దృశ్య మాలికా పరంపరలు – భావయుక్త కథానికలు ‘నాట్యభారతి’ – ఉమాభారతి అమ్మ ప్రేమకు జోహార్లు https://sirimalle.com/wp-content/uploads/2025/09/Kadaliki-Entha-Avesamo.mp4 “రోజూవారీ…
లనానీయం — గంగిశెట్టి ల.నా. మనిషి ఆలోచన ఎప్పుడూ మనిషి గూర్చేసమగ్ర మైన మనిషి గూర్చేయోచించి, యోచించి, శోధించి, శోధించితన్ను తాను చీల్చుకుంటున్నాడుముక్కలు ముక్కలుగా విజ్ఞానం కనుక్కొనిఅవిజ్ఞానం రచించుకుంటున్నాడుమూలాల్ని వెదుక్కునే క్రమంలోవిశ్వమోహనాన్ని ఆవిరి చేస్తున్నాడుఒకే…
సాహితీ ప్రక్రియ – గజల్… – దినవహి సత్యవతి – ఊహలనే మాలలుగా అల్లిందీ జవరాలే! కోర్కెలనే తోరణాలు చేసిందీ జవరాలే! చిలిపికనులు ఒలకబోసెనెన్నెన్నో సోయగాలు, చిరునగవులు పెదవులపై చిలికిందీ జవరాలే! వగలాడి సౌందర్యం…
మనసు విప్పిన మడతలు – 20 పారనంది అరవిందారావు కళ్ళు తెరవకు కళ్ళు తెరవకు! ఒళ్ళు కదపకు! కల కరిగి పోతుంది! కధ చెరిగిపోతుంది! ఏమిటీ జీవితం! ఎందుకీ పరుగులు? ఎండ తగిలిందనీ ఏరు…
అయ్యగారి వారి ఆణిముత్యాలు (అయ్యగారి సూర్యనారాయణమూర్తి విరచిత పద్యశ్లోకాలు) — మధు బుడమగుంట — అరుణాచలేశ్వరుఁడు చం. ధిమిధిమిదింధిమిధ్వనులఁ దీరుగ నాడు నటేశ్వరాద్రిజా సమపదనృత్యకేళిఁ(1) గని స్వాంతము గంతుఁ బ్రదోషవేళలోఁ దమికొని(2) సర్వసృష్టి తముఁదామె…
వినాయకప్రపత్తి అయ్యగారి సూర్యనారాయణమూర్తి సుగంధి ఆదిపూజ్య! విఘ్నరాజ! యన్ని నీవె మా కయా! మోదకప్రియా! భజింతు మోద మీవె కూర్పవే వేదవేద్య! యాఖువాహ! వేదనల్ హరించి, నీ పాదదాసులన్ మమున్ గృపన్ గనంగ రావయా!…
— గౌరాబత్తిన కుమార్ బాబు — మార్క్స్ ఎంగెల్స్ మార్గదర్శకత్వం – గతి తర్కం తత్వ శాస్త్రంలో గతి తర్కానిది కీలకమైన దశ. శాస్త్రీయ పరిశోధనలు ఆధారంగా చేసుకుని తాత్విక వివరణలు ఇవ్వడమే కాకుండా…
భావ లహరి గుమ్మడిదల వేణుగోపాలరావు దేశ ఐక్యతకు తోడ్పడే వారధులు గతసంచిక తరువాయి » రైల్ – రోడ్ వంతెనలు: అనేక దేశాలలో (చైనా, జపాన్, అమెరికా, బ్రిటిష్ దీవులలో) రెండు రైలు పట్టాల…
ఆచార్య గంగిశెట్టి లక్ష్మీనారాయణ గారి స్మృత్యంజలి ప్రత్యేక శీర్షిక ల.నా. అనే కలం పేరుతో తెలుగు సాహిత్య రంగంలో తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకుంటూ, వృత్తి రీత్యా అత్యున్నత పీఠాన్ని అధిరోహించి తన శిష్యరికంలో…