సప్తస్వరకందము — అయ్యగారి సూర్యనారాయణమూర్తి — నిగమనిగదపదసనిని(1) స రిగ గరిమగఁ గని(2) సరి గనిరి(3) పదగ(4), మరి దా సగదసదగద(5) మరినిద(6) మ రిగమసని(7), దగ సని(8), మని గరిగఁ గనిరి సదా(9)…
పంచపది – నూతన చిరు కవితా ప్రక్రియ — దినవహి సత్యవతి — గతసంచిక తరువాయి » 3. మీ అంశము నా పంచపది: ఇక్కడ మరొకరిచే ఇవ్వబడిన అంశము పై పంచపది వ్రాసి…
— గౌరాబత్తిన కుమార్ బాబు — నెల్లూరు ప్రథమ జాతీయ పాఠశాల చరిత్ర ఒకప్పుడు తిక్కనామాత్యుడు భారతాన్ని తెనిగించిన నెల్లూరులో పందొమ్మిదవ శతాబ్దం ద్వితీయార్ధానికి ఒకే ఒక హైస్కూలు ఉండే పరిస్థితి వచ్చింది. ఆంగ్ల…
సమయమే లేదుగా — ఆచార్య రాణి సదాశివ మూర్తి సమయమే లేదుగాసమయమే లేదుజీవితపు పరుగులోభవితకను మరుగులోఅనుకరణ మెరుగులోఆయుష్షు తరుగులో||సమయమే లేదుగా||శిశువుకు పాలిచ్చు తల్లి లాలనకూఆలు బిడ్డల సుఖము చూడ పెనిమిటికి।చదువు వెంబడి పడి ఒడి…
అయ్యగారి వారి ఆణిముత్యాలు (అయ్యగారి సూర్యనారాయణమూర్తి విరచిత పద్యశ్లోకాలు) — మధు బుడమగుంట — ముందుమాట: సంస్కృతాంధ్ర సాహిత్య పిపాసి, నిత్య సాధనా పారంగతుడు, మాతృభాషాభిమానం మెండుగా కలిగి సాహిత్య సేవకై తపించేవాడు, శాస్త్ర…
సాహితీ సీమలో ముత్యాల మువ్వలు రాగమనేది అనేది అంటురోగం లాంటిది. ఒకరు పాడుతూంటే ప్రక్కవాడి గొంతులో కూడా ఏవోకూనిరాగాలు చిగురిస్తాయి. ఏవేవో నూతన భావాలు చెదురు మదురుగా రేగుతాయి, క్రమంగా ఒక వొరవడిలో పడి…
పంచపది – నూతన చిరు కవితా ప్రక్రియ — దినవహి సత్యవతి — గతసంచిక తరువాయి » పంచపది లోని రెండవ ఉప ప్రక్రియ గురించి వివరంగా…… మీ పాదము నా పంచపది :…
— గౌరాబత్తిన కుమార్ బాబు — చరమ సందేశం తమిళ దేశంలో జన్మించి, తెలుగు దేశంలో జీవ సమాధి నొంది, కన్నడిగులు ఆరాధ్యదైవంగా వెలుగొందుతున్న శ్రీ రాఘవేంద్రస్వామి గురు సార్వభౌములు మఱియు మధ్వమత వర్ధనులు.…
నేను — విశ్వర్షి వాసిలి •3•నేనుఅవసరాలను గణించనివాడినిఅనవసరాలను పరిగణించనివాడిని……అవసరంలోని అనవసరత………..అవగతమైనవాడిని…..అనవసరంలోని అవసరత……….అర్ధమైనవాడిని……అవసర తొందరనూ కాను…..అనవసర వేగాన్నీ కాను.అవును, నేను…పారదర్శక ధ్యాసను పర శ్వాసను.•4•నేనుఐహికాన్ని, అయినా విదేహ విజేతనిభౌతికాన్ని, అయినా దేహ సేనానిని……కాను సేవకుడను, అవును…
పంచపది – నూతన చిరు కవితా ప్రక్రియ — దినవహి సత్యవతి — గతసంచిక తరువాయి » పంచపది లోని ఉప ప్రక్రియలు ఒక్కొక్కదాన్ని గురించి వివరంగా…… మీ పదములు నా పంచపది: ఇందులో…