కొలిమి (ధారావాహిక) — ఘాలి లలిత ప్రవల్లిక — గతసంచిక తరువాయి » “ఉదయం నిద్ర లేచాక ఈరోజు నీ కూతురు బారసాల పిల్లను తయారుచేసి నువ్వుతయారవు.” అని ప్రణవి తోటి కోడలు రాణి…
గ్రహణం పట్టిన ఋతువు — స్వాతి శ్రీపాదఅలిగి కూచున్న ఆషాఢ విరహతాపం సందేశ విన్నపానికి కాళ్ళావేళ్ళాపడినా పెడమొహం పెట్టిన మేఘాలు వట్టి పోయిన ఆవులై మొహం వేళ్ళాడేసుకుని కాళ్ళీడ్చుకుంటూ తచ్చాడుతూనే ఉన్నాయి. లోలోనికి కునారిల్లుతూ…
మనస్సు బంధం (కథ) — డాక్టర్. షహనాజ్ బతుల్ — కూరగాయల సంచి మోసుకుంటూ ఎండలో ఒక్కడినే వస్తున్నాను. బాగా ఎండగా ఉంది. సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. కళ్ళు తిరుగుతున్నట్టు ఉన్నాయి. అంతా…
« క్రిందటి భాగము పంచదశోధ్యాయం (పూర్వార్ధము, ఉత్తరార్ధము) (అమ్మవారి కాలస్వరూప నిరూపణ) శ్లోకాలు: 121-136, సహస్రనామాలు: 601-700 611. ఓం కళాత్మికాయై నమః సర్వకళామతల్లికి నమోవాకాలు. 612. ఓం కళానాథాయై నమః కళానాథ (చంద్ర)…
« ఇంకెప్పుడూ రావద్దు….. నా పల్లె బోసిపోయింది » “సిరిమల్లె” 100వ సంచిక సందర్భముగా అయ్యగారి సూర్యనారాయణమూర్తి కం. దశదశమసంచిక యిదే దిశలను సౌరభము నింపి దేదీప్యముగా వశపఱచుకొనియె పఠితల వశమా సిరిమల్లెగరిమ పదముల…
తేనెలొలుకు – రాఘవ మాష్టారు కేదారి – ఈశావ్యాస్యోపనిషత్తు గత సంచిక తరువాయి… » రెండవ మంత్రం కుర్వన్నేవేహ కర్మాణి జిజీవిషేచ్చతగ్ం సమాః ఏవం త్వయి నాన్యథేతో స్తి న కర్మ లిప్యతే నరే…
— గౌరాబత్తిన కుమార్ బాబు — తొలి తెలుగు కావ్యకర్త నన్నయ ‘ఆదికవి’ అన్న బిరుదు శ్రీ నన్నయ భట్టుకున్న సంగతి అందరికీ విదితమే. ఇక్కడ నన్నయను తొలి తెలుగు కావ్యకర్త అనుటకు కారణం:…
తెలుగు పద్య రత్నాలు 30 — ఆర్. శర్మ దంతుర్తి — గతసంచిక తరువాయి » నరకం, స్వర్గం ఉన్నాయా అనేవారికి సమాధానం ఏమిటంటే అవి ఉన్నాయా లేవో మనకి అనవసరం. ఉన్నది మన…
తెలుగు దోహాలు — దినవహి సత్యవతి — గతసంచిక తరువాయి » కవులు కలమును ఝుళిపిస్తే, మార్పు వచ్చు సంఘమున! ఆత్మ బలమే యుండినచో, రాదు సమస్య బ్రతుకున! స్వీయ సుఖము కావలెనంటె, భయమన్నది…
సంగీతం పై సాహిత్య ప్రభావం గతసంచిక తరువాయి » తాళ్లపాక అన్నమయ్య శ్రీ వేంకటేశ్వరుని స్తుతిస్తూ ఆశువుగా పాడిన అనేకవేల పద కీర్తనలలో మచ్చుకి ఒకటి: రాగము: కన్నడగౌళ గాలినే పోయఁ గలకాలము తాలిమికిఁ…