Menu Close

Category: కథలు

అహంకారం (కథ)

అహంకారం (కథ) — సి హెచ్ ప్రతాప్ — విదర్భ దేశాన్ని పరిపాలించే చక్రవర్తికి ఒకసారి తీవ్ర అనారోగ్యం చేసింది. ఏం తిన్నా కడుపులో ఇమడడం లేదు. వాంతులు, విరోచనాలతో పాటు తరచుగా జ్వరం…

దీపపు వెలుగు (కథ)

దీపపు వెలుగు (కథ) గరిమెళ్ళ వెంకట లక్ష్మి నరసింహం “విశ్వనాధంగారూ, ఎపెక్స్ గార్మెంట్స్ ఫైలు మీద మీ నెగెటివ్ నోటింగ్సు చూసేను. ఈ ప్రొపోజల్, మన బ్రాంచికి చాలా ముఖ్యమయినది. నిజానికి, దీన్ని వాళ్ళు…

ప్రకృతి నేర్పిన పాఠం (కథ)

ప్రకృతి నేర్పిన పాఠం (కథ) G.S.S. కళ్యాణి పన్నెండేళ్ల సత్యవ్రత్ ముద్దుపేరు సత్యం. సత్యానికి చదువు మీదకన్నా ఆటపాటలమీద ధ్యాస ఎక్కువగా ఉంటూ ఉండేది. ఒకసారి పరీక్షల్లో బాగా తక్కువ మార్కులు వచ్చాయని సత్యాన్ని…

అక్షరాభ్యాసం (కథ)

అక్షరాభ్యాసం (కథ) లక్ష్మీ సుగుణ వల్లి, చీమలమఱ్ఱి నాయనమ్మా! ఒకసారి ఇటు చూడు తాతయ్య నాకు తెలుగులో డిక్టేషన్ చెబితే నేను వ్రాసాను. “సుత్తేశ్వరరావు.. సుత్తి వీరభద్రరావు .. నేను తప్పు లేకుండా వ్రాశానా?”…

సేవకు లక్షలు (కథ)

సేవకు లక్షలు (కథ) వి శ్రీనివాస మూర్తి శ్రీహరి పార్క్ లో వాకింగ్ చేస్తున్నాడు. ఆఫీసు అయ్యి పోగానే, కార్ పార్క్ దగ్గర ఆపి ఒక గంట సేపు నడిచి, ఇంటికి వెళ్ళడం అతని…

జీవనస్రవంతి (సాంఘిక నవల)

జీవనస్రవంతి (సాంఘిక నవల) వెంపటి హేమ స్వాతి చినుకులకోసం ముత్యపు చిప్పలు ఎంతో ఆశగా ఎదురుచూస్తాయంటారు! అదెంతవరకు నిజమో ఇంతవరకూ ఎవరికీ తెలియదుగాని, ఈవేళ మాత్రం జీవన్ పోస్టుమాన్ రాకకోసం అంతచేటు ఆత్రంగానూ ఎదురుచూస్తున్నాడన్నది…

సిరికోన గల్పికలు 44

వాసిలి లాక్డౌన్ లుక్ – సిరి వాణి – వాసిలి వసంతకుమార్ ప్రాక్పశ్చిమ సంధ్యా సమయ ధ్యానం ముగించుకుని మునివాకిట ఆశీనులైన విశ్వర్షి వాసిలి వారి మౌనాన్ని డిస్టర్బ్ చేస్తూ పక్కనే వున్న చరవాణి…

మైత్రీవనం (కథ)

మైత్రీవనం (కథ) ఆదూరి హైమావతి అదొక అందమైన ఫలపుష్పాలు పుష్కలంగా లభించే అడవి. ఎన్నో పక్షులు నిర్భయంగా అక్కడ జీవిస్తుంటాయి. ఆ అడవి లో ఉండే పెద్ద వటవృక్షం ఆ పక్షులన్నింటికీ నివాసం. పక్కనే…

దూరం-17 (ధారావాహిక)

దూరం (ధారావాహిక) అత్తలూరి విజయలక్ష్మి గతసంచిక తరువాయి » వెన్నెల కిరణాల్లో విచ్చుకుంటున్న పెద్ద కమలంలా ఉంది నది.. రేకులు, రేకులుగా అలలు.. గాలికి చెట్ల కొమ్మలు ఊగుతూ ఇప్పుడేం చేయాలానుకుంటున్నావు ఆంజనేయులూ అని…

దూరం-16 (ధారావాహిక)

దూరం (ధారావాహిక) అత్తలూరి విజయలక్ష్మి గతసంచిక తరువాయి » “ఇంత దగ్గరగా గోదారిని చూస్తుంటే కళ్ళు తిరుగుతున్నాయి” అంటూ స్మరణ వైపు చూసిన బదరీ ముగ్దుడైనట్టు ఉండిపోయాడు.. గాలికి ముంగురులు చెదిరి మొహాన్ని కప్పేస్తుంటే…