చీకటిలో వెలుగు కొరకు వెదుకులాట లెందుకు? — ఆచార్య రాణి సదాశివ మూర్తి చీకటిలో వెలుగు కొరకువెదుకులాటలెందుకు?వెలుగు కనుల కమ్మినపుడువారింతువదెందుకు?।। చీకటిలో।।వెలిగి వెలిగి వెలుగు తుదకుచీకటి పరదాల దాగునలుపంటే వెఱపు వలదుతెలుపు నిల్చునెంత వరకు?…
జీవనస్రవంతి (సాంఘిక నవల) వెంపటి హేమ గతసంచిక తరువాయి » జగన్నాధం గారు జీవన్ చేసిన ఏర్పాటుకి చాలా సంతోషించారు. ఆ పద్ధతివల్ల పెద్దాయన ఎప్పుడూ ఒంటరిగా ఉండడం జరగదు. తల్లీ కొడుకుల్లో ఎవరో…
భళా సదాశివా.. అభిరామ్ ఆదోని (సదాశివ) Previous part క్రిందటి భాగము నువ్వు వేదానివా…? లేక వాదానివా…? కాక కాటి కాపరివా…? లేక మేటి విశ్వనాధుడివా…? నువ్వేమిటో నీ అవతారాలేమిటో…? నీ ఆటకు నీవేసాటి…
తేనెలొలుకు – రాఘవ మాష్టారు కేదారి – ఈశావ్యాస్యోపనిషత్తు గత సంచిక తరువాయి… » (ఈ విశ్వంలో గల చేతనాచేతన వస్తువులన్నీ భగవంతునికే చెంది, ఆయన చేతనే నియమించబడుతున్నాయి. కనుక మానవుడు తన కొరకే…
« క్రిందటి భాగము చతుర్దశ అధ్యాయం (చతుష్షష్టి యోగినీ వివరములు) శ్లోకాలు: 110/2-120, సహస్రనామాలు: 535-600 583. ఓం ఆత్మవిద్యాయై నమః బ్రహ్మ విద్యా స్వరూపిణికి వందనాలు. 584. ఓం మహావిద్యాయై నమః శ్రీషోడశాక్షరీ…
పశ్చాత్తాపం (కథ) — రాయవరపు సరస్వతి — సాయంత్రం ఆఫీసునుంచి వచ్చిన నీరజాక్షి అలసటగా కుర్చీలో వాలిపోయింది. “అమ్మా కాఫీ కావాలి” వంటగదిలోనున్న తల్లికి వినబడేలా అరిచింది నీరజాక్షి. మరో ఐదు నిమిషాల్లో కాఫీ…
గాలి (ధారావాహిక) — బులుసు సరోజినిదేవి — గతసంచిక తరువాయి » ఆ సాయంత్రం విరించి ఫ్రెండ్స్ అంతా ఏటి ఒడ్డున కలిశారు. కాబోయే బావ శ్రీధర్ వడివడిగా అడుగులేస్తూ వస్తున్నాడు. “ఒరేయ్! కవిగారొస్తున్నారు.…
చిత్ర వ్యాఖ్య — సముద్రాల హరికృష్ణ — బ్రాహ్మీశోభ!! హరి చేల మట్లు వెలుగు రేకల బంగరు సౌరుల హరి నీల వర్ణమట్లు గగనాస్తరణ విస్త్రృతుల మరి దేని కోరని నారాయణీయ శాంత సుశోభల…
మన ఊరి రచ్చబండ వెంకట్ నాగం సర్వేంద్రియాణాం నయనం ప్రధానం’ అంటే శరీరంలోని అన్ని ఇంద్రియాలలోనూ కళ్ళు చాలా ముఖ్యమైనవి అని అర్థం. అయితే నయనం తో పాటూ, చెవులు, మనస్సు కూడా జతచేసి…