తెలుగు తేజాలు అంబడిపూడి శ్యామసుందర రావు నేటి తరానికి పూర్తిగా పరిచయం లేని పాత తరం నటుడు “మంత్రవాది శ్రీరామ మూర్తి” Source: Tollywood photo profiles బాగా సంపాదన ఉన్న కాలములో మంచి…
మహాత్మా గాంధి డా. వల్లూరుపల్లి శివాజీరావు గతసంచిక తరువాయి Image by WikiImages from Pixabay దక్షిణ ఆఫ్రికా నాటాల్ లో స్థిర నివాసం నాటాల్ అసెంబ్లీలో 1894 మే నెలలో ప్రవేశపెట్టబడిన బిల్లు…
అయ్యగారి వారి ఆణిముత్యాలు (అయ్యగారి సూర్యనారాయణమూర్తి విరచిత పద్యశ్లోకాలు) – మధు బుడమగుంట – నరసింహప్రార్థన కం. చేదయ నీ పేరు వినా యేదయిన దయామయా! మఱేదయ దయ? నీ వే దయనీయుల ప్రోదయ(1)…
– గౌరాబత్తిన కుమార్ బాబు – హరిజన భాగవతార్ కమతం షణ్ముగం మనుషులంతా ఒక్కటే అనే భావంతో అంటరానితనాన్ని నిర్మూలించాలనే ఆశయంతో మహాత్మాగాంధి దళితులను హరిజనులని సంభోదించారు. గాంధీజీ స్పూర్తితో దళితుల ఆత్మగౌరవాన్ని నిలబెడుతూ…
యత్ర నార్యస్తు పూజ్యంతే – డా. సి. హెచ్. ప్రతాప్ – యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః యత్రైతాస్తు న పూజ్యంతే సర్వాస్తత్రాఫలాః క్రియాః మనుస్మృతిలోని ఈ శ్లోకానికి అర్థం: ఎక్కడైతే…
మనోల్లాస గేయంమధు బుడమగుంట వేయి కన్నులతో తెలుగు భాష అక్షర సిరులతో మాధుర్య ప్రధానమైన సంగీత స్వరాలతో చిత్రీకరించిన కొన్ని పాటలు ఎన్ని సంవత్సరాలైనా మనసులో అలాగే నిక్షిప్తమై, పాటను వింటున్నప్పుడు ఎప్పుడైననూ మన…
మనసు విప్పిన మడతలు – 28 పారనంది అరవిందారావు కాలం కాలం కాలం కదిలే కాలం నిత్య ప్రవాహం నిరంతర ప్రవాహం అడ్డు లేదు ఆనకట్ట లేదు బలవత్తరమైన స్వరూపం పేదకాని పెద్దకాని చిన్నకాని…
కదంబం – సాహిత్యకుసుమం « గురుభ్యోన్నమః పుణ్య భూమి నాదేశం » నా నాయుడు బావా– కొడుపుగంటి సుజాత – ఏడా ఉంటివో నా నాయుడు బావనీ ఎంకిని మరిసేవో నా నాయుడు బావసంతలోన…
సిరికోన కవితలు సౌజన్యం: సాహితీ సిరికోన (వాక్స్థలి సాహిత్య దిన సంచిక) పునాది — పద్మావతి రాంభక్త బాల్యపు పసితనంఅమ్మ కొంగు చుట్టూఅమాయకంగా తిరుగుతుందినాన్న గుండెలపైనిశ్చింతగా నిదురిస్తుంది యవ్వనపు తుంటరితనంఅమ్మ కంట్లో ఊరే కన్నీటిచుక్కల్ని…
మన ఊరి రచ్చబండ వెంకట్ నాగం మధ్యప్రాచ్య సెగలు: ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం వెనుక వ్యూహాత్మక విశ్లేషణ “యుద్ధం అనేది విధ్వంసం కోసం కాకుండా శాంతి స్థాపన కోసం జరగాలి” – ఇది మహాత్మాగాంధీ గారు…