Menu Close

Category: August 2023

సిరిమల్లె | Sirimalle | తెలుగు భాషా సౌరభం | ఆగష్టు 2023

ఆగష్టు 2023 సంచిక సిరిమల్లె పాఠకులందరికీ మన సిరిమల్లె ఎనిమిదవ వార్షిక శుభాకాంక్షలు!! సంపాదకుల సంతోషకర సందర్భ వాచకం మన ఆరోగ్యం మన చేతిలో Audio | Our Health in Our Hands…

సంపాదకుల సంతోషకర సందర్భ వాచకం

సంపాదకుల సంతోషకర సందర్భ వాచకం మాతృభాష మాధుర్యానికి ముగ్డుడనై తేనెలొలుకు తెలుగు మమకార బద్దుడనై సాహితీ సౌరభాల గుబాళింపులకు సమ్మోహితుడనై అమ్మ నుడికి ఆనందకర ఆత్మబాంధవుడనై అక్షరజ్ఞానం అట్టడుగున ఉన్ననూ అ,ఆ అంటూ అక్షరాల…

సాహితీసిరిమల్లె

సాహితీసిరిమల్లె — ‘ఉదయశ్రీ’యు.సి.ఓబులేశు గౌడు — బుడమగుంట వారి ఇంటి పాదులో ఊపిరిగొని ఉమామధుల చల్లని చేయూతలో నడకలు నేర్చి ఎనిమిది వసంతాలు పూరించిన సిరిమల్లె బాల కవితాసుగంధాలు వెదజల్లుచున్న సాహితీమాల తేనెతెలుగు భాషాతేజము…

సాహిత్యపు పూదోటలో విరబూసిన “సిరిమల్లె”

సాహిత్యపు పూదోటలో విరబూసిన “సిరిమల్లె” — శ్రీ శేష కళ్యాణి గుండమరాజు — తెలుగు భాష తియ్యదనాన్ని నలుదిశలా చాటుతూ, భారతీయ సంస్కృతిని పదిలంగా కాపాడుతూ, తేనెలొలుకు తెలుగు సాహిత్యపు కమ్మదనాన్ని ఆస్వాదించాలనుకునే వారి…

చిత్ర వ్యాఖ్య 1

చిత్ర వ్యాఖ్య — సముద్రాల హరికృష్ణ — వరదాత! పాల గణపతి, ఆ అగజ మురిపాల శిశువిది తలలు పదింటికి పాఠము గఱపిన గడుసిది బల్సరసముగ దంత లేఖిని వాడిన కరమిది మ్రోల వేడిన,వర…

సిరికోన కవితలు 58

? ప్రశ్నాకృతం — గంగిశెట్టి ల.నా.నేను ప్రశ్నాకృతిని… నిలువునా లేచి నిదురిస్తున్న మిన్నాగుని… నా తలలో విప్పుకొన్న పడగ నాకే అగుపడుతోంది నుదుట మాటి మాటికీ నాలుక చాస్తూ దేన్నో వెర్రిగా వెదుకుతోంది నడి…

కొలిమి (ధారావాహిక)

కొలిమి (ధారావాహిక) — ఘాలి లలిత ప్రవల్లిక — కిటికీ లోంచి ఆకాశం వంక చూసిన ప్రణవి మనసు బాధతో మూలిగింది. ఆకాశం దట్టమైన నీలి మేఘాలతోనిండి ఉంది. ఉండుండి ఉరిమే ఉరుములు, దివి…

లలితా అర్థ సహిత సహస్రనామావళి 20

« క్రిందటి భాగము త్రయోదశ అధ్యాయం (యోగినీ న్యాసము) శ్లోకాలు: 98-110/1, సహస్రనామాలు: 475-534 502. ఓం సమస్తభక్త సుఖదాయై నమః తమ భక్తులైన వారందరికీ సుఖాలను చేకూర్చునట్టి మాతకు వందనాలు. 503. ఓం…

తెలుగు పద్య రత్నాలు 26

తెలుగు పద్య రత్నాలు 26 — ఆర్. శర్మ దంతుర్తి — గతసంచిక తరువాయి » హిందూమతం, వేదాలు ఉపనిషత్తుల ప్రకారం, మానవ జన్మ ఎత్తడానికి ముందు అనేకానేక పశు, పక్ష్య, వృక్షజాతులుగా పుట్టాలి.…

చెడుగుడు (కథ)

చెడుగుడు (కథ) — ఆర్. శర్మ దంతుర్తి — “హల్లో నాకు కార్డియాలజిస్ట్ డాక్టర్ విలియమ్స్ గార్ని చూడ్డానికి ఎప్పుడు కుదురుతుంది?” “ఏ విలియమ్స్ గారు కావాలి మీకు? ఇక్కడ హరాల్డ్ విలియమ్స్, హోబార్ట్…