« కలియుగ ప్రత్యక్ష దైవాలు శ్రీ క్రోధి ఉగాదమ్మ రావమ్మా » ఎండిన రైతు కలలు గవిడి శ్రీనివాస్ కొన్నేళ్ల క్రితం అలా రాత్రి వెన్నెల్ని మోసి అలసి పోయాను. ఎడ్ల బండి గంతుల్ని…
« ఎండిన రైతు కలలు క్రోధి-సంహర్షణం » శ్రీ క్రోధి ఉగాదమ్మ రావమ్మా రాఘవ మాస్టారు కేదారి శ్రీ శుభములిచ్చి తెలుగుళ్ల సిరులు దెచ్చి చైత్రమాసపు పరువాలు ధాత్రి కిచ్చి పచ్చని విరిసిన బ్రతుకుల…
« క్రోధి-సంహర్షణం ఎండిన రైతు కలలు » కలియుగ ప్రత్యక్ష దైవాలు శ్రీపాద. అర్చనాదేవి అణువణువునా మానవత్వం నిండిన ప్రత్యక్ష దైవాలు మీరు.. సేవాభావం నింపుకుని, మానవ సేవయే మాధవ సేవగా, సమాజ సేవ…
తెలుగు భాష భవితవ్యం 4 – మధు బుడమగుంట గత సంచికలో తెలుగు భాష ఔన్నత్యాన్ని గురించి శ్రీ అయ్యగారి సూర్యనారాయణ మూర్తి గారు పంపించిన పద్యాలను అందించాను. ఇప్పటికే మన భాష ప్రాభవాన్ని…
తెలుగు తేజాలు అంబడిపూడి శ్యామసుందర రావు సినీ స్థితప్రజ్ఞుడు “విజయ నాగిరెడ్డి” తెలుగు సినిమా రంగంలో విజయ నాగిరెడ్డి గారి పేరు సువర్ణాక్షరాలతో లిఖింపదగ్గ పేరు ఎందుకు అంటే విజయ సంస్థ నిర్మించిన మాయాబజార్, మిస్సమ్మ,…
« క్రిందటి భాగము షోడశోధ్యాయం (శ్రీమాత విరాడ్రూప షోడశకళల వర్ణన) శ్లోకాలు: 137-152/1, సహస్రనామాలు: 701-800 732. ఓం నామపారాయణ ప్రీతాయై నమః నామపారాయణ చేసిన వారియందు ప్రీతికలిగి అనుగ్రహించునట్టి మాతకు వందనాలు. 733.…
వీక్షణం-139 వ సాహితీ సమావేశం — పిళ్ళా వెంకట రమణమూర్తి — వీక్షణం సాహితీ గవాక్షం 139వ అంతర్జాల సమావేశం తేదీ మార్చి14న ఆద్యంతం ఆసక్తిదాయకంగా జరిగింది. ఈ సమావేశంలో వీక్షణం వ్యవస్థాపకులు డా.గీతామాధవి గారు…
విజయ రహస్యం (కథ) — G.S.S. కళ్యాణి — “అమ్మా! మా స్కూల్లో జరిగిన సైన్స్ ఒలింపియాడ్లో నేను రెండో స్థానంలో నిలిచాను. నన్ను రాష్ట్రస్థాయి పోటీలకు పంపుతున్నారు!”, తల్లి ఉమకు ఉత్సాహంగా చెప్పాడు…
చదవాలి — పద్మావతి రాంభక్త మొట్టమొదట ఒకింత సరదాగానే మొదలైందిపేజీల గుండా పసిపిల్లలాతప్పిపోతూగాలిపటంలా ఎగరడంకథాచినుకులలో తడిసిపోయికవిత్వపు గొడుగు నీడలో సేదదీరడం అలవాటైందిఅక్షరసౌరభాలనుతనివితీరా ఆఘ్రాణిస్తూవాక్యాల విరులను హృదయానికి పొదువుకుంటూనడవడందినచర్యగా మారిందిఎన్నో తలుపులను తెరచుకుంటూమరెన్నో వింత కిటికీల…
కవితా శక్తి అయ్యగారి సూర్యనారాయణమూర్తి చం. కవితల కున్న శక్తిఁ గన ఖడ్గము లైనను వాల్చు మస్తముల్, కవి తల నున్న భావము నెకాయకి పద్యముగా వచించినన్ భువి తలయున్న వారు తమపూర్వుల మాటలు…