‘ఎ ఫ్రెండ్ ఇన్ నీడ్’ … ‘a friend in need’ (కథాభారతి) కోసూరి ఉమాభారతి యోగా క్లాసు నుండి వచ్చి, లంచ్ తినేసి, పేపర్ వర్క్ పూర్తి చేసుకుని, ఓ కునుకు తీయడం…
తెలుగు పద్య రత్నాలు 63 ఆర్. శర్మ దంతుర్తి భగవంతుణ్ణి కీర్తించడానికి కవులు అనేకానేక పద్యాలు, కవితలు రాసినా దేనికవే గొప్ప. చాటు పద్యాలుగా చెప్పబడే అనేకానేక పద్యాలలో మన తెలుగు గొప్పదనం కనిపిస్తుంది.…
అంతర్మథనం (కథ) దినవహి సత్యవతి నీలాద్రి నారాయణి దంపతులు విడాకులకు అర్జీ పెట్టుకుని ఆరోజుకి ఎనిమిది నెలలైంది. వారికి ఇద్దరు పిల్లలు, మొదట ఆడపిల్ల, మేఘన, ఆరు సంవత్సరాలు. రెండవసారి మగపిల్లవాడు, వరుణ్, నాలుగేళ్ళవాడు.…
రాధికారుచిరం రాధిక నోరి మొదటి ముద్ర కొంతమందిని చూసిన మొదటి క్షణంలోనే వారంటే మంచి అభిప్రాయం కలుగుతుంది. వారితో ఇంకా ఇంకా మాట్లాడాలని, గాఢమైన స్నేహం పెంచుకోవాలని అనిపిస్తుంది. ఎందుకో వారు మనకి బాగా…
“ఫ్రెట్ వర్క్” కళ అయ్యగారి సూర్యనారాయణమూర్తి చిత్రము 12 ఇందులో బొజ్జగణపతి నిలబడి రుద్రాభిషేకం చేస్తున్న సన్నివేశం రూపుదిద్దుకొంది. పాము, ఎలుకల తోకలు, కిరీటంలో నగిషీ, స్వామి కన్ను అతిముఖ్యమైనవి. రెండు రంగులు కల్పించడానికి…
కథ వెనుక కథ నిర్మలాదిత్య (భాస్కర్ పులికల్) నోబెల్ బహుమతి గ్రహీత గేబ్రియల్ మార్క్వజ్ గార్సియ వ్రాసిన పుస్తకాల గురించి, ముఖ్యంగా ఆయనకు బాగా పేరు తెచ్చిన ‘వన్ హండ్రెడ్ ఇయర్స్ ఆఫ్ సోలిట్యూడ్’…
శాస్త్రవేత్తల జీవిత సంగ్రహాలు వేమూరి వెంకటేశ్వర రావు 3. ప్వాన్కరే Source: Wikipedia (29 ఏప్రిల్ 1854-17 జులై 1912) అది సాధారణ శకం 1889. అతని వయస్సు 34. ఆఘమేఘాల మీద ఉన్నాడు.…
స్రవంతి అయ్యగారి సూర్యనారాయణమూర్తి ఓంకారమహిమ శా. ఓంకారమ్మెగ సర్వమంత్రములకున్ హోమాదిసత్కార్యస త్సంకల్పంబులకెల్ల నాది యయి నిత్యశ్రీ నొసంగున్ నిరా టంకంబై కొనసాగ; విద్యల కభీష్టప్రాప్తికిన్ మూల; మా ఓంకారాకృతియౌ సమస్తగణనాథోపాసనన్ జేసెదన్ దేవీప్రపత్తి సీ.…
అయ్యగారి వారి ఆణిముత్యాలు (అయ్యగారి సూర్యనారాయణమూర్తి విరచిత పద్యశ్లోకాలు) – మధు బుడమగుంట – కార్తీకపౌర్ణమి సీ. కడలివెన్నగ ఖ్యాతి గాంచిన పున్నమి చంద్రబింబము చూడఁ జక్కనగుచు, శివపార్వతులపెండ్లి సిరులీను కేళిలోఁ బూబంతియై మించి…
తెలుగు తేజాలు అంబడిపూడి శ్యామసుందర రావు లలితా త్రిపుర సుందరీ ఉపాసకులు “చందోలు రాఘవ నారాయణ శాస్త్రిగారు” గుంటూరు ప్రాంతం నుండి కొంత మంది భక్తులు కంచి కామకోటి పీఠ పరమాచార్యులు శ్రీ శ్రీ శ్రీ…