అయ్యగారి వారి ఆణిముత్యాలు (అయ్యగారి సూర్యనారాయణమూర్తి విరచిత పద్యశ్లోకాలు) — మధు బుడమగుంట — శుక్రవారాభిషేకము – తిరుచానూరు కం. స్రగ్జజలజాంచితకంఠీ!(1) దిగ్జిద్దేదీప్యమానదివ్యాభరణా! దృగ్జితహరిణీ! శ్రితవి ష్వగ్జయకారిణి!(2) దయఁగను పద్మసరోజా!(3) (1) పూలమాలలోని కమలములచే…
మనసు విప్పిన మడతలు – 22 పారనంది అరవిందారావు గమ్యానికి గమనం అలుపు సొలుపు లేక అందమైన బాటలలో మాటామంతీ లేక విసుగు విరామం లేక దట్టమైన అడవుల్లో చెట్లనుంచి దూసుకుంటూ చెరువు ప్రక్క…
— గౌరాబత్తిన కుమార్ బాబు — ఒక ఆజ్ఞేయవాది అంతరంగం నచ్చిన పుస్తకం అదీ ఒక్కటంటే ఒక్కటి చెప్పమంటే చాలా కష్టం. వివరించడమంటే ఇంకా కష్టం. విమర్శించే దృష్టి అలవడినప్పుడు చదివిన ప్రతిదాన్నీ యధావిధంగా…
‘తొలి’విశిష్టత అయ్యగారి సూర్యనారాయణమూర్తి ‘తొలి’విశిష్టత సీ. తొలినోటి మా “టమ్మ” తెలుగింటఁ బుట్టినఁ; దొలికోడి కూఁత మేల్కొలుపు జగతి; తొలిపల్కు(1) మూలమ్ము తెలియ నేదైనను, బరమాత్ము నెఱిఁగించు పట్టుగొమ్మ; తొలిసూర్యకిరణాలు గిలిగింతలనుబెట్ట మేల్కొని వికసించు…
కధనం – నృత్యం – గీతం .. సాహిత్య – సాంస్కృతిక – సమ్మేళనం దృశ్య మాలికా పరంపరలు – భావయుక్త కథానికలు ‘నాట్యభారతి’ – ఉమాభారతి సలలిత రాగ సుధారససారం సర్వకళామయ నాట్యవిలాసం..…
అమృత వాక్కులు — శ్రీపాద సుబ్రహ్మణ్యం 1.ఆటవెలదిఈర్ష్య యేను మనకు నిసుమంత తగదురమనిషి మొత్తమునకు మసిని బూయుకాన వచ్చె నేని కంపర మేనుగఆలకించు మయ్య అమృత వాక్కు2.ఆటవెలదికృషిని సలుపు మెపుడు ఋషిని బోలి నరుడవళ్ళు…
సాహితీ ప్రక్రియ – గజల్… – దినవహి సత్యవతి – గజల్ : 7 *** ప్రియతముడే కోరివచ్చె కాంచవేమె ఓ సుదతీ! చెంతజేరి అనురాగము పంచవేమె ఓ సుదతీ! ప్రేమనంత మాలగట్టి తెచ్చెనులే…
— గౌరాబత్తిన కుమార్ బాబు — “శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి బోధనల్లో సమాజవాద మానవవాద ధోరణులు” కమ్యూనిస్టు హ్యూమనిస్టు ధోరణులు భారతదేశానికి అవతల నుండి వచ్చినవి అనుకోవటం పొరపాటు. ప్రాచీన కాలం నుండి భారతదేశంలో ఈ…
అయ్యగారి వారి ఆణిముత్యాలు (అయ్యగారి సూర్యనారాయణమూర్తి విరచిత పద్యశ్లోకాలు) — మధు బుడమగుంట — పద్యరచన కం. పొడిపొడి నుడువులు వెడలవు నుడువులపడతుకయె నిలిచి నుడువుల నడలన్(1) దడబడక చూడ నడుగులె యొడబడి(2) వడివడిగఁ…
దసరాపండువు అయ్యగారి సూర్యనారాయణమూర్తి ఆ.వె. నవశతాక్షిపండు(1) వవలీల భక్తుల విజయదశకు నాంది, విజయదశమి మంచి, దుస్స్వభావమహిషాసురుల పైన గెలుపు తెలుపు, నిలుపు విలువ లెపుడు (1) నవరాత్రుల/నవ దేవీ అవతారముల, పండువు తరలి [లక్షణము…