Menu Close

Category: సాహిత్యం

శ్రీ అన్నమయ్య వేదాంత రహస్యం

శ్రీ అన్నమయ్య వేదాంత రహస్యం — దుర్వాసుల వెంకట సుబ్బా రావు — శ్రీ తాళ్ళపాక కవిత్రయం శ్రీ అన్నమాచార్య, కుమారుడు పెద్ద తిరుమలాచార్య, మనుమడు చిన్న తిరుమలయ్య. పదకవిత పితామహ, సంకీర్తనాచార్య, హరికీర్తనాచార్య…

దివిసీమలో ఒక కాళరాత్రి ప్రకృతి విలయతాండవం | భావ లహరి 31

దివిసీమలో ఒక కాళరాత్రి ప్రకృతి విలయతాండవం నా అనుభవ సంగ్రహాలయంలో నుంచి తొంగిచూసిన కొన్ని ప్రగాఢ స్మృతులు, నాపై తీవ్ర ప్రభావాన్ని చూపిన ఉదంతాలలో ఒక్కటి ఇక్కడ పొందుపరచాలని, ఆనాటి చరిత్ర తెలియని ఈతరం…

సిరికోన కవితలు 43

కవిత్వం — గంగిశెట్టి ల.నా. ఆమె విస్తారమైన ఎదలో ప్రేమ గడ్డకట్టుకుపోయి ఉంది ఎవరైనా శిశువులా స్పృశిస్తే క్షీరాభిషేకం చేస్తుంది పచ్చి బాలెంతరాలి స్తన్య వేదనతో మాటకు ప్రాణం పోస్తుంది అణువణువులో  ప్రాణస్పందనకు పట్టాభిషేకం…

పంచపది – నూతన చిరు కవితా ప్రక్రియ 02

పంచపది – నూతన చిరు కవితా ప్రక్రియ — దినవహి సత్యవతి — పంచపదులు అంటే ఏమిటో, అవి వ్రాసే విధానము, నియమాలు తెలుసుకున్నాము. గత నెల కుటుంబము అనే అంశం పై నేను…

పంచపది – నూతన చిరు కవితా ప్రక్రియ

పంచపది – నూతన చిరు కవితా ప్రక్రియ — దినవహి సత్యవతి — ఉపోధ్ఘాతం : పంచపది అనేది నూతన చిరు కవితా సాహిత్య ప్రక్రియ. పంచపది సృష్టి కర్త శ్రీ విఠల్ కాటేగర్,…

‘మనుస్మృతి’ 31 | నాల్గవ అధ్యాయము (అ)

‘మనుస్మృతి’ ముత్తేవి రవీంద్రనాథ్ గతసంచిక తరువాయి » మనుస్మృతి సమగ్ర శాస్త్రీయ వ్యాఖ్య నాల్గవ అధ్యాయము (అ) బ్రాహ్మణుని జీవన విధానం ద్విజుడు తన ఆయుః పరిమితిలో నాల్గవ భాగం బ్రహ్మచర్యాశ్రమంలో గురుకులవాసంలో గడిపిన…

కృష్ణాతీరాన్న పూజలందుకొంటున్న హరి హరులు | భావ లహరి 30

కృష్ణాతీరాన్న పూజలందుకొంటున్న హరి హరులు భారతదేశపు ముఖ్యనదులలో కృష్ణానది నాలుగవ పెద్ద నది. పడమటి కనుమలలోని మహారాష్ట్రలోని సతారా జిల్లాలో మహాబలేశ్వరం వద్ద 4300 అడుగుల ఎత్తున ఆవిర్భవించిన ఈ పుణ్య నది సుమారు…

సిరికోన కవితలు 42

లోకం — గంగిశెట్టి ల.నా. లోకమంటే ఎక్కడ? ఈ ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పడంలో నేనెప్పుడూ విఫలమౌతూనే ఉన్నాను చిన్నప్పుడు ఏం కంఠస్థం చేశానో ఏమప్పచెప్పి మొదటి దర్జాకెక్కానో ఏం గుర్తు రావటం లేదు……