మన ఆరోగ్యం మన చేతిలో… Our health in our hands… – మధు బుడమగుంట గతసంచిక తరువాయి » ఆచారాలు-ఆచరణీయ వాస్తవ దృక్పధాలు 3 ఇన్ని వనరులు కలిగివున్ననూ మనలో ఎందుకు నిరాసక్తత…
« క్రిందటి భాగము త్రయోదశ అధ్యాయం (యోగినీ న్యాసము) శ్లోకాలు: 98-110/1, సహస్రనామాలు: 475-534 475. ఓం విశుద్ధిచక్ర నిలయాయై నమః శుద్ధకమల కర్ణికలో తేజరిల్లు భవానికి ప్రణామాలు. 476. ఓం రక్త వర్ణాయై…
దూరం (ధారావాహిక) అత్తలూరి విజయలక్ష్మి గతసంచిక తరువాయి » “నేను ఇటీవల చేసిన ప్రాజెక్ట్ లో భాగం అయిన సర్క్యూట్ టెలివిజన్ లో వచ్చిన విప్లవాత్మక మార్పులు ఎంతవరకు నిత్య జీవితంలో ఉపయోగపడతాయి అనే…
జీవనస్రవంతి (సాంఘిక నవల) వెంపటి హేమ గతసంచిక తరువాయి » “అది వడ్రంగి పిట్టండి! సెట్టు మాను మీన ముక్కుతో అలా కొట్టి, పుచ్చు ఏడున్నాదో కనిపెట్టి, మానుకి కన్నం చేసి పురుగుల్ని జిగురుగా…
తెలుగు పద్య రత్నాలు 25 — ఆర్. శర్మ దంతుర్తి — గతసంచిక తరువాయి » తెలుగులో రామాయణం ఎవరు రాసారు అంటే చెప్పగలరా? నిజం చెప్పాలంటే తులసీ రామాయణం, వాల్మీకి రామాయణం రాసినట్టు…
జ్ఞానానందమయం శ్రీ శేష కళ్యాణి గుండమరాజు గతసంచిక తరువాయి » పేరు ప్రతిష్టలు ప్రతిరోజూ బడినుండి ఇంటికి వచ్చాక, ఫలహారం తిని, బళ్ళో నేర్పిన పాఠాలు చదువుకుని, ఆ తర్వాత ఊళ్లోని పిల్లలందరితో కాసేపు…
అమ్మా నాన్న — గంగిశెట్టి ల.నా. అమ్మ నా భూమిఆకాశం నా తండ్రిఆయన సూరీడో తెలియదుసెందురూడో తెలియదుఇద్దర్నీ కళ్ళు చేసుకొని నన్ను కాపాడుతున్నాడునాతల్లినీ, నన్నూ పైన్నుంచి ఏపూటా ఎడబాయకున్నాడుమమ్మల్ని సముద్రంలా పొదివి పట్టుకున్నాడుతంపునిస్తున్నాడు, తనివి…
« విహంగ విలాప విన్నపం పుష్ప విలాపం! » వలసకూలీల వ్యధ… శ్రీ (కరణం హనుమంతరావు) నీ బ్రతుకుతెరువు కోసం.. నీ భావి కోసం.. నీ ఊరు విడిచి నీ సీమ విడిచి ఒక…
« వలసకూలీల వ్యధ… తెలుగు పద్యం » పుష్ప విలాపం! ఏ.అన్నపూర్ణ వసంత కాలం వచ్చిందని జడిసి మంచు దుప్పటి కరిగి నీరై కొండలోకి జారింది మోడువారిన చెట్లు చిగుళ్లు వేసి మురిపాలు వొలక…
« పుష్ప విలాపం! అక్షర నీరాజనం » తెలుగు పద్యం చందలూరి నారాయణరావు ఆ నాలుగు వాక్యాల్ని నమిలించి మింగించండి. గట్టిగున్నాయన్నా వినొద్దు చేదుగున్నాయన్నా ఆగొద్దు. నోటికి పట్టకపోయినా నాలుక్కి గుచ్చుకున్నా గొంతులో దిగకపోయినా…