Menu Close

Category: January 2024

మన ఊరి రచ్చబండ 13

మన ఊరి రచ్చబండ వెంకట్ నాగం “కథ కంచికి మనం ఇంటికి” నానుడి లో “కంచి” అనే పదంలో కంచి అనేది ఊరా? అయినట్లయితే ‘కంచి’ అనేది గమ్యంగా ఎందుకు సూచిస్తున్నాం, కానట్లయితే దాని…

శబ్దవేధి 15

— గౌరాబత్తిన కుమార్ బాబు — తాళికోట యుద్ధం (విజయనగర సామ్రాజ్య అంత్య దశ) రామరాయలు తన పరిపాలనాకాలంలో బిజాపూరు, అహ్మద్ నగర్, గోల్కొండ, బీదరు నవాబుల మధ్య కలహాలు రేపి, ఒకరినొకమారు, ఇంకొకరిని…

భళా సదాశివా… 27

భళా సదాశివా.. అభిరామ్ ఆదోని (సదాశివ) Previous part క్రిందటి భాగము కొందరికి మోహమిస్తవు కొందరికి లోభమిస్తవు కొందరికి జ్ఞానమిస్తవు అందరికీ జనన మరణమిచ్చి ఆడుకుంటవు నీ ఆటకు నీవేసాటి భళా సదాశివా… ఓ…

చిత్ర వ్యాఖ్య 6

చిత్ర వ్యాఖ్య — సముద్రాల హరికృష్ణ — చారుకేశి! చారుకేశి,భావ రత్న వారాశి,భావుక సమ్మోద స్వర రాశి సరసముల,ఆర్తుల నందముగ నాలపించు,రాగ విశేషి ! పూర్వభాగము నాగఫణి,మిగులు రసాలూరు తోడి యనుట అరకొర పలుకది,చారు…

సంగీతం పై సాహిత్య ప్రభావం | భావ లహరి 49

సంగీతం పై సాహిత్య ప్రభావం గతసంచిక తరువాయి » సంగీత ప్రాభవం నిలబడాలంటే ఏ భాషకైనా సాహిత్య ఆలంబన లేకపోతే శ్రోతలకు రససిద్ధి సాధించి పెట్టలేదు. సాధకునికైనా, శ్రోతకైనా రసానుభవం తారా స్థాయికి చేరాలంటే…

లలితా అర్థ సహిత సహస్రనామావళి 25

« క్రిందటి భాగము పంచదశోధ్యాయం (పూర్వార్ధము, ఉత్తరార్ధము) (అమ్మవారి కాలస్వరూప నిరూపణ) శ్లోకాలు: 121-136, సహస్రనామాలు: 601-700 641. ఓం ధ్యానగమ్యాయై నమః ధ్యానముచే మాత్రమే గ్రహించదగిన జననికి వందనాలు. 642. ఓం అపరిచ్ఛద్యాయై…

గాలి (ధారావాహిక) 4

గాలి (ధారావాహిక) — బులుసు సరోజినిదేవి — గతసంచిక తరువాయి » ‘ధీరజ’ అమాయకురాలు! తల్లితండ్రుల నీడలో పాతకాలపు పెంపకం లో ఒద్దికగా పెరిగింది. ఇంటర్ సెకండ్ ఇయర్ లో ఉండగా తన ఫ్రెండ్…

ఈ పయనం ఇలా సాగనీ (కథ)

ఈ పయనం ఇలా సాగనీ (కథ) — స్వాతి శ్రీపాద — ఉద్యోగ పర్వం ముగిసిపోయినట్టే. ఉరుకులు పరుగుల జీవితానికి ఒక తెరపడినట్టే. అయినా అదేం పెద్ద సంతోషంగా లేదు. ఉదయం నుండి హడావిడి…

సిరికోన కవితలు 63

శిశిరమే నేనై….. — రంగరాజు పద్మజ గతమంతా తలచి తలచి బావురు మన్నది చెట్టు!గుతుకుల ప్రయాణమైనా…గగనాన సూర్యుడు మండి పడినా..నడచీ-నడచీ- రొప్పు కలిగినా,కాసింత సేపు సేదదీరే.. ఏ బాటసారీ నా చేరువ చేరడమే లేదు!పిల్లల…

రాతిరి సూరీడు | కదంబం – సాహిత్యకుసుమం

« సంక్రాంతి సంబరాలు బాల్యపు స్మృతులు » రాతిరి సూరీడు డి.నాగజ్యోతిశేఖర్ నాన్నను ఒక్కరోజులో పరిచయం చేయమంటే ఎలా… ఒక్క వాక్యంలో పొదగమంటే ఎలా…!? నాన్న మండే సూర్యుడై శ్రమలఆకాశంలో ప్రకాశించిన ప్రతి రోజూ…