« జగజ్జననీ మార్గ నిర్దేశం » కొత్త ఆశలను పండిద్దాం కర్రి. మల్లీశ్వరి నూతన ఉత్తేజంతో చిగురించిన కొత్త ఆశలకు రంగురంగుల సుమ కుసుమాల పందిరి వేద్దాం. గడిచిన వసంతాలను తలుచుకొని ఆనందాలను నెమరు…
« నూతన సంవత్సర వేళ… కొత్త ఆశలను పండిద్దాం » జగజ్జననీ కృష్ణ మోహిని ధార్వాడ లలాటమా లోకపావని అది …………సూర్యబింబమును కూడి ఉషోదయ కాంతులు చిందే వినీలాకాశమే కదా. కనుబొమల కామాక్షి అవి…
« మకర సంక్రాంతి జగజ్జననీ » నూతన సంవత్సర వేళ… కె. సుజాత పాత సంవత్సరపు తీపి చేదు అనుభావాలని జ్ఞాపకంగా మిగిల్చి నిశి రాత్రిలో కరిగిపోయింది నిన్నటి సంవత్సరం చీకటి రేఖల్ని చీల్చుకుంటూ…
« మార్గ నిర్దేశం నూతన సంవత్సర వేళ… » మకర సంక్రాంతి సౌందర్య కావటూరు భోగి, సంక్రాంతి, కనుమల సమాహారం మేటి మకర సంక్రాంతి పర్వదినం సప్తాశ్వ రధమారూధం – సుప్త తిమిర రిపుం…
అశోక మౌర్య డా. వల్లూరుపల్లి శివాజీరావు వృత్తిరీత్యా వ్యవసాయ శాస్త్రవేత్తగా, ఆచార్యునిగా అంతర్జాతీయంగా పేరు గడించినా, మాతృభాష మీది మమకారము అలాగే కొనసాగిస్తూ, సాహిత్య ప్రంపంచంలో తన ఉనికిని తన రచనల ద్వారా పదిలపరుచుకుంటూ…
జ్ఞానానందమయం శ్రీ శేష కళ్యాణి గుండమరాజు శ్రీమతి గుండమరాజు శ్రీ శేష కళ్యాణి గారు, తమ కథల ద్వారా మన సిరిమల్లె కు సుపరిచితులే. ఆవిడ పుట్టింది మచిలీపట్నం. చదువంతా సాగింది తెలుగు నేల…
తెలుగు తేజాలు అంబడిపూడి శ్యామసుందర రావు వృత్తిరీత్యా విజ్ఞాన శాస్త్ర ఉపాధ్యాయుడిగా ఎంతోమంది విద్యార్థులను భావి శాస్త్ర సాంకేతిక నిపుణులుగా తీర్చిదిద్దిన శ్యామసుందర రావు గారు, తెలుగు సాహిత్యం మీది మక్కువను నిరంతరం నిలుపుకొంటూ,…
సనాతన భారతీయం ఆచార్య లక్ష్మి అయ్యర్ బహుభాషావేత్తగా భారతీయ భాషలు, సంస్కృతిని అర్థం చేసుకొని, నాలుగు దశాబ్దాలుగా విశిష్ట సేవలను ఆచార్య లక్ష్మీ అయ్యర్ అందిస్తున్నారు. భాషా బోధన మరియు పరిశోధన రంగంలో ఎంతో…
వీక్షణం సాహితీ గవాక్షం-124 వ సమావేశం — వరూధిని — వీక్షణం-124వ సమావేశం డిసెంబరు 3, 2022 న ఆన్ లైనులో జూమ్ సమావేశంగా జరిగింది. ఈ సమావేశంలో భారతదేశం నుంచి అతిథులు పాల్గొనడం విశేషం. ముందుగా అధ్యక్షులు…
నేను — విశ్వర్షి వాసిలి •3•నేనుఅవసరాలను గణించనివాడినిఅనవసరాలను పరిగణించనివాడిని……అవసరంలోని అనవసరత………..అవగతమైనవాడిని…..అనవసరంలోని అవసరత……….అర్ధమైనవాడిని……అవసర తొందరనూ కాను…..అనవసర వేగాన్నీ కాను.అవును, నేను…పారదర్శక ధ్యాసను పర శ్వాసను.•4•నేనుఐహికాన్ని, అయినా విదేహ విజేతనిభౌతికాన్ని, అయినా దేహ సేనానిని……కాను సేవకుడను, అవును…