Menu Close

Category: April 2022

నేల తల్లి గుండెలో… | మనోల్లాస గేయం

మనోల్లాస గేయం – మధు బుడమగుంట – నేల తల్లి గుండెలో… ఈ ప్రకృతిలో స్వరాలతో మంచి ఉల్లాసాన్నిచ్చే మధురమైన పాట విన్నప్పుడు సకల చరాచరం స్పందిస్తుంది. మనుషులకైతే మన ప్రమేయం లేకుండానే ఆనందంగా…

లలితా అర్థ సహిత సహస్రనామావళి 04

« క్రిందటి భాగము ద్వితీయ అధ్యాయం (అమ్మవారి స్థాన నిరూపణ) శ్లోకాలు: 22-23, సహస్రనామాలు: 55-63 055. ఓం సుమేరు శృంగమధ్యస్థాయై నమః సుమేరుగిరిశృంగ మధ్యభాగంలో భాసిల్లునట్టి పరమేశ్వరికి ప్రణామాలు. 056. ఓం శ్రీ…

ఇల్లు ఇల్లనియేవు, ఇల్లు నాదనియేవు (కథ)

ఇల్లు ఇల్లనియేవు, ఇల్లు నాదనియేవు — కె.మీరాబాయి — “ఇవాళో రేపో నొప్పులు వచ్చేట్టు వుంది నా పరిస్థితి. సెలవు పొడిగించకూడదూ?” బ్రతిమలాడుతున్నట్టు అడిగింది వాసవి. “లేదు వాసవి. నన్ను బదిలీ చేయించి అక్కడికి…

ఆలంబన (కథ)

ఆలంబన — అనిల్ ప్రసాద్ లింగం — జిల్లా SPగారి కార్యాలయంలో కొత్త కేసుల గురించిన చర్చ జరుగుతుంది. అన్ని ఫైల్స్ పరిశీలించి ఒక్కొక్క దానిపై ఆయన తన నిర్ణయాన్ని తెలియచేస్తున్నారు. కొంత ఆందోళనగా తన వంతు కోసం వేచి ఉన్నాడు…

చేసుకున్నవాడికి చేసుకున్నంత..! (కథ)

చేసుకున్నవాడికి చేసుకున్నంత..! (పన్నెండు సామెతలతో ఒక కథ) — G.S.S.కళ్యాణి — కొండయ్య, దానయ్యలు ఒకే ఊరివాళ్ళూ ఒకే వయసువాళ్ళూనూ. ఇద్దరూ ఒకే బడిలో చదువుకునే రోజుల్లో వారి భావనలూ, ఆలోచనలూ కలవడంతో బాల్యంలోనే…

భళా సదాశివా… 06

భళా సదాశివా.. (ఉగాది) అభిరామ్ ఆదోని (సదాశివ) Previous part క్రిందటి భాగము ఆరు రుచులు నువ్వే కదయ్యా రుచికి రాజుని నేనని వెర్రెక్కి వాగే నరంలేని నాలుక నీ బంటు కదయ్యా ఈ…

“ఆశల వసంతం” (కథ)

“ఆశల వసంతం” — మధుపత్ర శైలజ — ఆరోజు దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన శుభోదయం ఆగస్ట్ పదిహేనవ తారీకు. ఆవరణంతా పచ్చని చెట్లతోనూ, విరబోసిన పూలతో కనులవిందుగా ఉన్న మొక్కలతోనూ, ఆహ్లాదంగా ఉండి అలంకరించిన…

కవిత్వమైనా, జీవితమైనా….. | కదంబం – సాహిత్యకుసుమం

« నీరాజనం ఇంతేనా? » కవిత్వమైనా, జీవితమైనా….. పారనంది శాంతకుమారి తేజోవంతమైన భావం స్ఫురించినప్పుడు అర్ధవంతమైన పదాలు ఆశువుగా అలరిస్తాయి కవిత్వాన్ని పూరిస్తాయి. నీతివంతమైన జీవితం గడుపుతున్నప్పుడు నిశ్చయమై ఉన్న సుఖాలు నిత్యమూ నీతోనే…

ఇంతేనా? | కదంబం – సాహిత్యకుసుమం

« కవిత్వమైనా, జీవితమైనా….. శుభకృత్ కు శుభ స్వాగతం » ఇంతేనా? భమిడిపాటి స్వరాజ్య నాగరాజా రావు ఆదిలో ఎంతైనా అంత్యదశలో ఇంతేనా? ఎవరికైనా వృద్ధాప్యం ఒక చింతేనా? చివరి రోజుల జీవితం చిరుగుల…