Menu Close

Category: September 2020

ప్రక్రియల పరిమళాలు | సెప్టెంబర్ 2020

అందరికీ నమస్కారం! నా పేరు గుడిపూడి రాధికారాణి. మచిలీపట్నం, కృష్ణాజిల్లా వాస్తవ్యురాలిని. వృత్తిరీత్యా గణిత ఉపాధ్యాయురాలిని. పుస్తకపఠనం నాలుగో ఏటనుండే ప్రధాన అభిరుచిగా కల నేను సహజంగానే ప్రవృత్తిరీత్యా రచయిత్రిగా మారాను. నా ఆరోతరగతిలో…

కుక్క చావు (కథ)

కుక్క చావు — ఆర్. శర్మ దంతుర్తి అవధాన్లు గారు పురాణం చదువుతున్నారు గుళ్ళో. కధ దాదాపు అందరికీ తెల్సినదే. తన తమ్ముడైన హిరణ్యాక్షుణ్ణి సంహరించినందుకు హిరణ్యకశిపుడు బ్రహ్మకోసం తపస్సు చేసాడు. అతి దారుణమైన…

చెదరని బంధం (కథ)

చెదరని బంధం — మధుపత్ర శైలజ ఉప్పలూరి పక్షుల కిలకిలారావాలతో కోయిలమ్మల కుహుకుహు రాగాలతో రాజ్యలక్ష్మి గారికి అప్పుడే మెలకువ వచ్చింది. పక్కనే నిద్రపోతున్న భర్తను నిద్ర లేపుతూ, “వాకింగ్‌కు వెళ్ళాలని 05.00 గంటలకే…

అవకాడోలు | జీవనయానంలో శాస్త్రీయ అవగాహన

అవకాడోలు అమెరికాలో విరివిగా దొరికే పండ్లలో ఒక దాని పేరు అవకాడో. దీని శాస్త్రీయ నామం Persea americana. దీనిని అలిగేటర్ పెయిర్ అని, బటర్ ప్రూట్ అని కూడ అంటారు. నా చిన్నతనంలో…

పచ్చని రాళ్ళలో ప్రకృతి పరవశాలు | భావ లహరి | సెప్టెంబర్ 2020

11. పచ్చని రాళ్ళలో ప్రకృతి పరవశాలు ఈ జగత్తులో కనబడే అనేక అద్భుతాలు, వింతలు, అనాదిగా మానవుణ్ణి ఆశ్చర్య పరస్తూనే ఉన్నాయి. వాటిలో కొన్నిటికి శాస్త్రజ్ఞులు కారణాలు వివరించ గలిగినా, ఇప్పటికీ తమ శాస్త్రజ్ఞానంతో…

బ్రహ్మ కమలము | ప్రకృతి వరాలు పుష్పాలు

ప్రకృతి వరాలు పుష్పాలు ఆదూరి హైమావతి బ్రహ్మ కమలము బ్రహ్మ కమలము అనగా శ్రీ మహావిష్ణువు నాభి నుండి ఉద్భవించిన కమల పుష్పము. దీని నుండి బ్రహ్మదేవుడు ఉద్భవించాడని తెలుస్తున్నది. బ్రహ్మ ఉద్భవించినదే బ్రహ్మకమలము.…

సిరికోన కవితలు | సెప్టెంబర్ 2020

మినీలు.. — గంగిశెట్టి ల.నా. రచనదెప్పుడూ రాచ మార్గమే, ఎవరి గోడు పట్టదు ఎక్కితే ఏనుగంబారీలు, కాదంటే పచారీ కొట్లు ఉంటే బాజాభజంత్రీలు, లేదంటే తిట్లు కవులూ రచయితలదెప్పుడూ ఒన్ వే ట్రాఫిక్కు వాళ్ళ…

సిరికోన గల్పికలు | సెప్టెంబర్ 2020

గల్పికావని-శుక్రవార ధుని-36 – సెకండ్ థాట్ — జొన్నవిత్తుల శ్రీరామచంద్రమూర్తి చాలాకాలం తరవాత శర్మగారు మా ఇంటికి వస్తున్నారు. కాబట్టీ ఆయనకి ఏదో ఒక సర్ప్రైజివ్వాలి. మా ఇంట్లో దొంగతనం జరిగింతరవాత సీసీ కెమెరాలు…

విద్యాశోభ | సామెతలతో చక్కని కధలు

సామెతలతో చక్కని కధలు – ఆదూరి హైమావతి విద్యాశోభ ఆనందు, సునందు విద్యాభ్యాసం ముగించుకుని స్వగ్రామమైన ప్రశాంతిపురం దారిపట్టారు. వారు తమ స్వగ్రామం చేరను కొన్ని క్రోసుల దూరం నడవవలసి ఉంది. అడవిదారిన నడుస్తున్నవారిని…