Menu Close

Category: October 2021

సుధీర (కథ)

సుధీర — G.S.S. కళ్యాణి — కరోనా లాక్-డౌన్ తర్వాత అప్పుడప్పుడే కొందరు నగరవాసులు ధైర్యం చేసి, శుభ్రతకు ప్రాధాన్యతను ఇస్తూ ఆరోగ్య సంబంధిత నియమాలను కచ్చితంగా పాటించే కొన్ని రెస్టారెంట్లకు వెడుతున్నారు. అలా…

గోవింద గీత (కథ)

గోవింద గీత — గుదిమళ్ళ వాత్సల్య — సమయం ఉదయం పదిన్నర కావొస్తోంది. డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని భార్యకి కూరలు తరిగి ఇస్తున్న గోవిందరావు గారు సెల్‌ఫోను మ్రోగడంతో ఫోను చేతిలోకి తీసుకున్నారు.…

సిరికోన కవితలు | అక్టోబర్ 2021

చూపు — ల.నా. గంగిశెట్టి చూపు ఇంటిగుమ్మం దాటి వీధి వైపు మళ్లింది వీధి అంచుదాటి ఊరిపైకి వెళ్ళింది ఊరుదాటి రాష్ట్రాన్ని సమీక్షించింది రాష్ట్రాన్ని దాటి దేశాన్ని చూసింది దేశపటాల్ని, భూగోళాన్ని చూసి చూసి…

సిరికోన గల్పికలు | అక్టోబర్ 2021

శేషపత్రం – డా.కోడూరు ప్రభాకరరెడ్డి English Original: ‘The Last Leaf’ O Henry (WilliamSydneyPorter) తెనుగుసేత: డా.కోడూరు ప్రభాకరరెడ్డి వాషింగ్టన్ నగరంలోని పడమటి దిక్కున చిన్న ప్రాంతంలో వీధులన్నీ ఎంతో రద్దీగా, గందరగోళంగా…

‘మనుస్మృతి’ | మూడవ అధ్యాయము (ఎ)

గతసంచిక తరువాయి » మూడవ అధ్యాయము (ఎ) గృహస్థాశ్రమం ప్రాశస్త్యం అన్ని జంతువులూ వాయువును ఆశ్రయించి జీవిస్తాయి. అలాగే మిగిలిన మూడు ఆశ్రమాలూ గృహస్థాశ్రమాన్ని ఆశ్రయిస్తాయి. ఒక గృహస్థు మిగిలిన ఆశ్రమముల వారికి అన్న…

మన ఆరోగ్యం మన చేతిలో… | అక్టోబర్ 2021

మన ఆరోగ్యం మన చేతిలో… Our health in our hands… – మధు బుడమగుంట జననానికి, మరణానికి మధ్యన ఉన్న నిర్ధిష్టమైన కాలవ్యవధిలో, వివిధ ప్రక్రియల రూపాలలో మనిషి కాలంతో పాటు చేస్తున్న…

తెలుగు సాహిత్య చంద్ర చంద్రికలు | అక్టోబర్ 2021

గతసంచిక తరువాయి » కాకతీయ యుగం తిక్కన సోమయాజి – సంస్కృత కవులతో పోలిక కేతన తన దశకుమార చరిత్రలో తిక్కనను ముగ్గురు సంస్కృత కవులతో పోల్చాడు. ౧. మయూరసన్నిభ మహాకవి, ౨. ఆర్య…

వీక్షణం-సాహితీ గవాక్షం 109

వీక్షణం సాహితీ గవాక్షం- నవమ వార్షికోత్సవం వరూధిని కాలిఫోర్నియాలో బే ఏరియాలోని వీక్షణం సాహితీ గవాక్షం 9వ వార్షిక సాహితీ సమావేశం సెప్టెంబరు 11, 2021 న ఆన్లైనులో జరిగింది. ముందుగా వీక్షణం వ్యవస్థాపక…

ఆరు ముఖముల సామి అందుకో హారతులు | కదంబం – సాహిత్యకుసుమం

గడ్డిపూవు » « అహమస్మి ఆరు ముఖముల సామి అందుకో హారతులు డా. సి. వసుంధర https://sirimalle.com/wp-content/uploads/2021/09/SubrahmanyaSwamySirasaaNamami.mp3 సుబ్రహ్మణ్య స్వామి శిరసా నమామి! సంగీత సామ్రాజ్య తేజో విరాజా! పాటల తేటివై మాటల పేటివై…

గద్య తిక్కన, స్త్రీ జనోద్ధారకుడు శ్రీ కందుకూరి వీరేశలింగం పంతులు | భావ లహరి | అక్టోబర్ 2021

గద్య తిక్కన, స్త్రీ జనోద్ధారకుడు శ్రీ కందుకూరి వీరేశలింగం పంతులు అనాదిగా ఒక జనకూటమి ఒక సంఘముగా పరిగణింపబడుతోంది. తరువాతి కాలంలో ఆ సంఘం లోని కొందరు  ప్రభావ వంతులైన వ్యక్తుల విపరీత ప్రవృత్తులు,…