గతసంచిక తరువాయి » మొదటి అధ్యాయము (ఉ) వర్ణ ధర్మములు అధ్యాపనం చాధ్యయనం యజనం యాజనం తథా | దానం ప్రతిగ్రహం చైవ బ్రాహ్మణానా మకల్పయత్ || ( 1-88 ) అధ్యాపనము అంటే…
[wonderplugin_pdf src=”https://sirimalle.com/wp-content/uploads/2019/12/TAGS-KathaKavita-Contest-2019.pdf” width=”100%” height=”1065px” style=”border:0;”]
https://sirimalle.com/wp-content/uploads/2019/12/KanakamahalakshmiSravanthiDec2019.mp3 భారతదేశ సుప్రసిద్ధ లక్ష్మీదేవ్యాలయాలలో ఒకటి పశ్చిమప్రాంతంలో కొల్హాపూర్ లోను మఱొకటి తూర్పుప్రాంతంలో విశాఖపట్టణము లోను ఉన్నాయి. విశాఖలో వెలసిన తల్లి కనకమహాలక్ష్మిగా నిరంతరం పూజ లందుకొంటోంది. మత్తకోకిల మాసరాజము మార్గశీర్షము; మాధవుండె వచించె నా…
సిరికోన కవితలు సౌజన్యం: సాహితీ సిరికోన (వాక్స్థలి సాహిత్య దిన సంచిక) సాహితీ సిరికోన లో ప్రచురించిన కొన్ని కవితలు, పద్యాలు గంగిసెట్టి గారి అనుమతితో సిరిమల్లె పాఠకుల కొరకు ఇక్కడ అందిస్తున్నాము. వాస్తవానికి…
2. కూచిపూడి- నృత్య సంగీత కళారూపకము నేను విజయవాడలో ఉంటున్న రోజుల్లో మా మామ ‘అల్ ఇండియా రేడియో’ లో పని చేస్తుండే వాడు. ఒక రోజున పిలిచి ఆ రోజు సాయంత్రం AIR…
గతసంచిక తరువాయి » మొదటి అధ్యాయము (ఈ) ఎందఱో మునులున్నా ఇలా మనుస్మృతిని అందరికీ వివరించే బాధ్యతను మనువు తనకే అప్పగించడం పట్ల సంతృప్తి చెందిన భృగు మహర్షి ఇలా అన్నాడు – స్వాయంభువ…
[wonderplugin_pdf src=”https://sirimalle.com/wp-content/uploads/2019/10/TAGS-Kavithala-Potee-02.pdf” width=”100%” height=”1060px” style=”border:0;”]
కార్తీకం – అయ్యగారి సూర్యనారాయణమూర్తి – మ. ప్రతిమాసంబునఁ బౌర్ణమిన్ విధుడు దారన్ జేరు నొక్కంటిఁ దా నతిప్రేమన్; నెలపేరు దాని కతనన్ వ్యక్తంబగున్; గృత్తికన్ సతిగా నవ్విధిఁ గూడఁ గార్తిక మగున్; సత్సంప్రదాయంబులన్…
గోదావరి ఒడ్డున ఊపిరిపోసుకుని, మేనమామల ఒడిలో ఓనమాలుదిద్దుకుని, తాతగారి చిటికినవేలు పట్టుకుని లోకాన్ని క్రమశిక్షణే ఉపిరియై వీక్షిస్తూ, ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రాలలో విద్యాబుద్ధులు పెంచుకుని, దూరసంచార సాంకేతిక పరిధిలో మానసిక పరిణతి పొంది, వివిధ…
సిరికోన కవితలు సౌజన్యం: సాహితీ సిరికోన (వాక్స్థలి సాహిత్య దిన సంచిక) సాహితీ సిరికోన లో ప్రచురించిన కొన్ని కవితలు, పద్యాలు గంగిసెట్టి గారి అనుమతితో సిరిమల్లె పాఠకుల కొరకు ఇక్కడ అందిస్తున్నాము. సఖీ!…