https://sirimalle.com/wp-content/uploads/2019/04/Sep_SriGaneshaPrarthana.mp3 శ్రీ గణేశ ప్రార్థన ఉ. నీ శుభరూపదర్శనమె నిత్య మొసంగును కార్యసిద్ధి; లో కేశులు నీపదాబ్జముల కెంతయొు భక్తినమస్కరింతు; రా పాశకుఠారముల్ చరణబద్ధమనస్కుల చేసి బంధముల్ లేశములేని సద్గతుల లెంకల కిచ్చితరింప చేయుగా…
భాస్కర శతకము మాటలకోర్వజాలఁ డభి | మానసమగ్రుడు ప్రాణహానియౌ చోటులనైనఁదానెదురు | చూచుచునుండుఁ గొలంకు లోపల న్నీట మునింగినప్పుడతి | నీచములాడిన రాజరాజు పో రాట మొనర్చి నేలఁబడఁ | డాయెనె భీమునిచేత భాస్కరా!…
శుభాశంసన – ఆచార్య గంగిశెట్టి లక్ష్మీనారాయణ పూర్వ ఉపకులపతి, ద్రావిడ విశ్వవిద్యాలయం, కుప్పం,ఆం.ప్ర. అటు తలలో, ఇటు గుండెలో సందడించే భావాలు నడుమ సయోధ్య పొందుతూ కలగలసి, చేతివేళ్ల చైతన్యంతో అక్షరాలై ప్రాణం పోసుకొని…
వరలక్ష్మీప్రార్థన – అయ్యగారి సూర్యనారాయణమూర్తి
భాస్కర శతకము భూపతి కాత్మ బుద్ధి మది | బుట్టనిచోటఁబ్రధాను లెంత ప్ర జ్ఞాపరిపూర్ణులైనఁ గొన | సాగదు కార్యము; కార్యదక్షులై యోపిన ద్రోణ భీష్మ కృప | యోధు లనేకులు కూడి కౌరవ…
భాస్కర శతకము బలయుతుఁడైనవేళ నిజ | బంధుఁడు తోడ్పడుగాని యాతడే బలము తొలంగెనేని తన | పాలిట శత్రు, వదెట్లు పూర్ణుడై, జ్వలనుఁడు కానఁగాల్చు తరి | సఖ్యముజూపును వాయుదేవుఁడా బలియుఁడు సూక్ష్మదీపమగు |…
https://sirimalle.com/wp-content/uploads/2019/08/July_Guruvandanam.mp3
https://sirimalle.com/wp-content/uploads/2019/08/June_PithruDevoBhava.mp3
భాస్కర శతకము ప్రేమను గూర్చి యల్పునకుఁ | బెద్దతనంబును దొడ్డవానికిం దామతి తుచ్ఛపుంబని నె | దంబరికింపగ యీయరాదుగా వామకరంబుతోడఁగుడు | వంగుడిచేత నపానమార్గముం దోమఁగవచ్చునే మిగులఁదోచని చేఁతగుగాక భాస్కరా! తాత్పర్యము: భాస్కరా! లోకంలో నీచునకు…
https://sirimalle.com/wp-content/uploads/2019/11/May_Goda.mp3 ఉ. మేడల మిద్దెలందు కడు మేలిమిపూతల వన్నెకెక్కి నీ తోడుగ ద్వారజాల(1)పటతోరణశిల్పకళాప్రపంచమున్ వేడుక సంతరించుకొని విందువు కందువు మానవాళి కా పాడెద వన్నివేళల కృపారహితుల్ నిను చీదరించినన్ (1) కిటికీ ఉ. పేడయినన్…