Menu Close

Category: సాహిత్యం

సంగీతం పై సాహిత్య ప్రభావం | భావ లహరి 52

సంగీతం పై సాహిత్య ప్రభావం గతసంచిక తరువాయి » ఆ.) సముద్రాల రాఘవాచార్య: (చిత్రం: భూమికోసం, సంగీతం: పెండ్యాల నాగేశ్వర రావు, పాడినది: ఘంటసాల) లింక్ » పల్లవి: ఎవరో వస్తారని ఏదో చేస్తారని…

తెలుగు భాష పుట్టుపూర్వోత్తరాలు | శబ్దవేధి 18

— గౌరాబత్తిన కుమార్ బాబు — తెలుగు భాష పుట్టుపూర్వోత్తరాలు తెలుగు భాష పుట్టుక:- తెలుగు భాష అజంత భాష అనగా పదాలు అచ్చుల ఉచ్ఛారణతో ముగుస్తాయి. ఇటువంటి లక్షణమే ఇండో-యూరోపియన్ భాషైన ‘ఇటాలియన్’కు…

తెలుగు దోహాలు – 9

తెలుగు దోహాలు — దినవహి సత్యవతి — గతసంచిక తరువాయి » సొంత సుఖము చూసుకుంటే, పనికిరారు ఎవ్వరికి! పరుల సుఖము కోరుకుంటే, ధన్యజీవులెన్నటికి!! ప్రతిఫలమును కోరకుండగ, బ్రతుకు తరువే ధన్యము! దోచుకుంటే పరుల…

సంగీతం పై సాహిత్య ప్రభావం | భావ లహరి 51

సంగీతం పై సాహిత్య ప్రభావం గతసంచిక తరువాయి » వాగ్గేయకారుడు తన సంగీత జ్ఞానాన్నీ, అకుంఠిత సాధనతో ఆర్జించిన గాత్ర ప్రావిణ్యాన్నీ తన సాహిత్య ప్రతిభతో జోడించి తన గానంతో మధురిమను జాలువారుస్తూ రసజ్ఞుల్ని,…

శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి బోధనలు | శబ్దవేధి 17

— గౌరాబత్తిన కుమార్ బాబు — శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి బోధనలు (పూర్వ జన్మ జ్ఞానము) శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వాములవారు కాలజ్ఞాన కర్తగా అందరికీ సుపరిచితులు. వారు కేవలం కాలజ్ఞాన కర్త మాత్రమే కాదు తత్వవేత్త…

తెలుగు దోహాలు – 8

తెలుగు దోహాలు — దినవహి సత్యవతి — గతసంచిక తరువాయి » దగ్గర ఉన్న దాని విలువ, దూరమైతే తెలియును, మరణించిన తరువాతనే, మనిషికి విలువ పెరుగును! ద్వేషమనెడు జాడ్యానికే, ప్రేమ మంచి ఔషధము,…

ద్విత్వాక్షరసేవ | స్రవంతి

ద్విత్వాక్షరసేవ అయ్యగారి సూర్యనారాయణమూర్తి ద్విత్వమైన అక్షరములతో సేవ/ ద్విత్వములతో అక్షరుని (శాశ్వతమైన వాని) సేవ వేంకటేశ్వరుఁడు మ.కో. దిక్కు చిక్కక బిక్కుబిక్కని దీను లెక్కడ స్రుక్కినన్ దిక్కు తా నయి ప్రక్కఁ బ్రేమయె దృక్కులన్…

అయ్యగారి వారి ఆణిముత్యాలు 18

అయ్యగారి వారి ఆణిముత్యాలు (అయ్యగారి సూర్యనారాయణమూర్తి విరచిత పద్యశ్లోకాలు) — మధు బుడమగుంట — చం. తిరుమలవేంకటేశపదదివ్యమయూఖము నా శిరంబుపై స్థిరముగ నున్నఁ జాలుఁ గద తృప్తిగ వాలి నమస్కరించెదన్ కరములు ధన్యమౌ గతిని;…

చిత్ర వ్యాఖ్య 8

చిత్ర వ్యాఖ్య — సముద్రాల హరికృష్ణ — రసావతారుడు!! పల్లవముల కెవడు నునులేత రంగుల నెన్ని వేయునొ దళాక్రృతీ సౌష్టవముల నెవడు తీర్చి తీవెలై చాచునొ పూల లోదారుల వేల పలు వన్నెల నెవడు…

సిరికోన కవితలు 65

ఊహానంతం — పాలపర్తి హవీలా పుట్టి ఏడాదైనాఏ కదలికా లేకుండానిర్జీవుల్లా నిద్ర నటిస్తున్న గింజల స్వప్నాలకుఎక్కడి నుండోహామీలందుతున్నప్పుడు …నీ మనికి మర్మాలేవోనా గుండెలో దోసెడంత ఆశను క్రుమ్మరించిపోతుంటాయి.తొలకరి చినుకులైరాలిననీ నోటి ముత్యాల మడుగుల్లోముద్దగా తడచిన…