భావ లహరి గుమ్మడిదల వేణుగోపాలరావు సంగీతం పై సాహిత్య ప్రభావం గతసంచిక తరువాయి » గ. వెన్నెలకంటి రాజేశ్వర ప్రసాద్ (చిత్రం: నీరాజనం ,సంగీతం: ఓ.పీ,నయ్యర్, పాడినవారు: ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం) లింక్ » మమతే మధురం…
వేంకటేశ్వరదర్శనము అయ్యగారి సూర్యనారాయణమూర్తి చం. తళతళలాడు భూషణయుతాసితమూలవిరాట్స్వరూపమే లలితసుదర్శనం బిడఁ బలాయనమౌ దురితాంధకార, మా కలియుగదైవ మొక్క క్షణకాలము గన్పడఁ గల్గు మోదమున్ దెలుపఁగఁ జాల వే కృతులు(1), దివ్యము నవ్యము తత్కటాక్షమే (1)…
కధనం – నృత్యం – గీతం .. సాహిత్య – సాంస్కృతిక – సమ్మేళనం దృశ్య మాలికా పరంపరలు – భావయుక్త కథానికలు ‘నాట్యభారతి’ – ఉమాభారతి “రోజూవారీ జీవనంలో శ్రమించి, విసిగి వేసారిన…
భారతీయ తత్వశాస్త్ర వివేచన – రాఘవ మాష్టారు కేదారి – గత సంచిక తరువాయి.. ఆత్మ వివేచన ప్రతి మానవుడు తన జీవితంలో ఒక్కసారైనా ఆత్మ (soul, spirit) అనే పదాన్ని తప్పక ఉపయోగిస్తాడు,…
ఎన్నాళ్ళని — పద్మావతి రాంభక్త ఎన్నాళ్ళైనాఉదయాలింకాఉక్కపోతగానే ఉన్నాయిఅరచేతితోఅక్షరాల వెన్ను నిమురుతూనెమ్మదిగా తేనీరునుఆస్వాదించాలనే అనుభూతిఇంకా అందని ద్రాక్షే నాకుకిటికీ ముఖంలోంచిఅందమైన సూర్యోదయాలనుకనులలోకి ఒంపుకోవాలనేదిఅత్యాశే నాకునువ్వేమోప్రతిపక్ష నాయకుడివెనక పడిపాలకుడిపై పళ్ళు నూరుతూతీరికగాతెరపైచూపులతోపరుగులు తీస్తావుఅవతలమోగిన బెల్లునిన్ను కదిలించదుఇవతలకాలువ మింగుతున్న…
సాహితీ ప్రక్రియ – గజల్… – దినవహి సత్యవతి – తెలుగులో గజల్ ప్రక్రియ ప్రవేశం ఎప్పుడు ఎలా జరిగిందో తెలుసుకునే ముందర గజల్ ఆవిర్భావం ఎక్కడ ఎలా జరిగిందో తెలుసుకుందాము… గజల్ ఉర్దూ…
అయ్యగారి వారి ఆణిముత్యాలు (అయ్యగారి సూర్యనారాయణమూర్తి విరచిత పద్యశ్లోకాలు) — మధు బుడమగుంట — శ్రీరామనవమి సీ. మానవాకృతిఁ దాల్చి మనుజధర్మంబులఁ దనజీవితంబునఁ దగిన రీతిఁ బాటించి చాటించి ప్రతిభూతహితుఁ డౌచు ధర్మంబు నాల్గు…
మనసు విప్పిన మడతలు – 12 పారనంది అరవిందారావు గుండెలోని గువ్వలు గుండెలోని బాధలన్నీ గూళ్ళుకట్టి కూర్చున్నాయి గూళ్ళలోని బాధలన్నీ గువ్వలుగా మారాయి వాటికి ఎగరాలని ఆశ ఎగిరిపోవాలని ఆశ ఎగరలేమనే నిరాశ రెక్కలున్న…
చిత్ర వ్యాఖ్య సముద్రాల హరికృష్ణ కరుణాలయ!! కనుల కరుణ వర్షించు సాధు జీవులు, మునుల వోలె అర్ధ నిమీలిత నేత్రలై ధ్యానముద్ర నుండు పర హితైకమనస్క గుణ క్షీరనిధులు,గోవుల నాదరించరే!! వన హంస! దళముల,విరుల,నందముగ…
జంటస్వరస్వాగతము అయ్యగారి సూర్యనారాయణమూర్తి తే.గీ. ఏకవర్గంబు(1), రెండింటి హెచ్చవేత(2), మూఁడు వర్గాల కూడిక(3), మొట్టమొదటి నవఘనంబుల కలయిక(4), నవ్యమైన యాంగ్లవత్సరమా! స్వాగతాంజలు లివె భావము- గణితస్వరము- (1) [45×45] (2) [9×9]X[5×5] (3) [40×40]+[20×20]+[5×5]…