Menu Close

Category: సాహిత్యం

చిత్ర వ్యాఖ్య 6

చిత్ర వ్యాఖ్య — సముద్రాల హరికృష్ణ — చారుకేశి! చారుకేశి,భావ రత్న వారాశి,భావుక సమ్మోద స్వర రాశి సరసముల,ఆర్తుల నందముగ నాలపించు,రాగ విశేషి ! పూర్వభాగము నాగఫణి,మిగులు రసాలూరు తోడి యనుట అరకొర పలుకది,చారు…

తెలుగు దోహాలు – 6

తెలుగు దోహాలు — దినవహి సత్యవతి — గతసంచిక తరువాయి » మానవుడై జన్మించినా, ప్రజకు దైవమె రాముడు, ఉడుత సేవ అల్పమైనా, అమిత కరుణ చూపాడు. మొక్కల యొక్క నిశ్వాసే, మనిషికిస్తోంది శ్వాస,…

సంగీతం పై సాహిత్య ప్రభావం | భావ లహరి 49

సంగీతం పై సాహిత్య ప్రభావం గతసంచిక తరువాయి » సంగీత ప్రాభవం నిలబడాలంటే ఏ భాషకైనా సాహిత్య ఆలంబన లేకపోతే శ్రోతలకు రససిద్ధి సాధించి పెట్టలేదు. సాధకునికైనా, శ్రోతకైనా రసానుభవం తారా స్థాయికి చేరాలంటే…

శబ్దవేధి 15

— గౌరాబత్తిన కుమార్ బాబు — తాళికోట యుద్ధం (విజయనగర సామ్రాజ్య అంత్య దశ) రామరాయలు తన పరిపాలనాకాలంలో బిజాపూరు, అహ్మద్ నగర్, గోల్కొండ, బీదరు నవాబుల మధ్య కలహాలు రేపి, ఒకరినొకమారు, ఇంకొకరిని…

సిరికోన కవితలు 62

గ్రహణం పట్టిన ఋతువు — స్వాతి శ్రీపాదఅలిగి కూచున్న ఆషాఢ విరహతాపం సందేశ విన్నపానికి కాళ్ళావేళ్ళాపడినా పెడమొహం పెట్టిన మేఘాలు వట్టి పోయిన ఆవులై మొహం వేళ్ళాడేసుకుని కాళ్ళీడ్చుకుంటూ తచ్చాడుతూనే ఉన్నాయి. లోలోనికి కునారిల్లుతూ…

చిత్ర వ్యాఖ్య 5

చిత్ర వ్యాఖ్య — సముద్రాల హరికృష్ణ — చూపు! లోకమంత నిను చూడగ, వికసిత నేత్రముల, నీ కేవి గురి యగుర, ఫుల్లాయత పద్మలోచన! చీకటుల బాపుమనెడి ప్రాకట్య విన్నపములొ, ఆకొన్న హ్రృదుల,శరణు శరణన్న…

తెలుగు దోహాలు – 5

తెలుగు దోహాలు — దినవహి సత్యవతి — గతసంచిక తరువాయి » కవులు కలమును ఝుళిపిస్తే, మార్పు వచ్చు సంఘమున! ఆత్మ బలమే యుండినచో, రాదు సమస్య బ్రతుకున! స్వీయ సుఖము కావలెనంటె, భయమన్నది…

సంగీతం పై సాహిత్య ప్రభావం | భావ లహరి 48

సంగీతం పై సాహిత్య ప్రభావం గతసంచిక తరువాయి » తాళ్లపాక అన్నమయ్య శ్రీ వేంకటేశ్వరుని స్తుతిస్తూ ఆశువుగా పాడిన అనేకవేల పద కీర్తనలలో మచ్చుకి ఒకటి: రాగము: కన్నడగౌళ గాలినే పోయఁ గలకాలము తాలిమికిఁ…

శబ్దవేధి 14

— గౌరాబత్తిన కుమార్ బాబు — తొలి తెలుగు కావ్యకర్త నన్నయ ‘ఆదికవి’ అన్న బిరుదు శ్రీ నన్నయ భట్టుకున్న సంగతి అందరికీ విదితమే. ఇక్కడ నన్నయను తొలి తెలుగు కావ్యకర్త అనుటకు కారణం:…

అయ్యగారి వారి ఆణిముత్యాలు 15

అయ్యగారి వారి ఆణిముత్యాలు (అయ్యగారి సూర్యనారాయణమూర్తి విరచిత పద్యశ్లోకాలు) — మధు బుడమగుంట — శ్రీవేంకటేశ్వరుఁడు నందివర్ధనము ప్రహ్వభక్తగణనంది(1)వర్ధనము పావనాహ్వయముఁ దా జిహ్వఁ దాల్చి నుడువంగఁ జాలు నిజచింత లెల్ల నుడుగున్ విహ్వలత్వమును వేగఁ…