దూరం (ధారావాహిక) అత్తలూరి విజయలక్ష్మి గతసంచిక తరువాయి » మంచం మీద అడ్డంగా వాలిపోయాడు.. మెదడు పని చేయడం మానేసింది. మాలతి మళ్ళి వచ్చిందా? పెద్దమ్మకి ఏమైంది? మాలతి ఇక్కడే ఉంటుందా… అయితే తనని…
దక్షిణభారత సంస్కృతి తీర్థయాత్ర పిల్లలమఱ్ఱి కృష్ణ కుమారు తిరువణ్ణామలై – అరుణాచలం గతసంచిక తరువాయి మరుసటి రోజు పొద్దున్నే మేము 5 గంటలకల్లా అరుణగిరీశ్వరుడి దేవాలయంలో ఉన్నాము. ముందర రోజు అలిసి ఉన్నాము, పైగా…
ఆదర్శమూర్తులు — డా. మధు బుడమగుంట — పేదల పెన్నిధి దామోదరం సంజీవయ్య సమాజంలో సామాజిక, ఆర్ధిక అసమానతలు, మనుషులమైన మనం సృష్టించుకున్నవే. తద్వారా సామాజిక హోదాలు, మెరుగైన ఆర్ధిక స్థితిగతులు కల్పించుకొని కొన్ని…
వీక్షణం సాహితీ గవాక్షం – 115 వ సమావేశం కాళ్ళకూరి భక్త చింతామణి నాటకం- పరమార్థం & ఉగాది కవిసమ్మేళనం — వరూధిని — వీక్షణం-115వ సమావేశం ఆన్ లైన్ సమావేశంగా మార్చి13, 2022 న ఆద్యంతం అత్యంత…
మన ఆరోగ్యం మన చేతిలో… Our health in our hands… – మధు బుడమగుంట రాతి యుగం నుండి నేటి ఆధునిక శాస్త్ర సాంకేతిక పరిజ్ఞాన నాగరిక యుగం వరకు మనిషి జీవన…
మర్మదేశం (ధారావాహిక) ఘాలి లలిత ప్రవల్లిక గతసంచిక తరువాయి » గోబీ ఎడారి ప్రాంతం దాటుతూ ఉంది. వీరెక్కిన ఫ్లైయింగ్ ఆబ్జెక్ట్. మధురపరిమళాలు వీరిని చుట్టుముట్టాయి. మనస్సు తేలికగా……ఏదో తెలియని తన్మయత్వంలో తేలిపోతున్నారు వారు.…
« ఇంతేనా? ఉగాది » శుభకృత్ కు శుభ స్వాగతం డా. రాపోలు సుదర్శన్ శుభ కృత్యాలు చేయ కాలాన్ని చీల్చుకు ఏతెంచిన శుభకృత్ ఉగాదీ! శుభ స్వాగతం! నీకు సుస్వాగతం!! అన్య జాతి…
« శుభకృత్తు ఉగాది కవిత్వమైనా, జీవితమైనా….. » నీరాజనం తేజస్వి పారుపూడి తెలుగు మాతకు తెలుగు జాతికి తెలుగు భాషకు తెలుగు స్ఫూర్తికి జయజయ ధ్వానాల ప్రభంజనం తెలుగు వెలుగుల జనుల నీరాజనం స్వప్న…
శ్రీ శుభకృత్ కు సుస్వాగతం – రాఘవ మాష్టారు – రావమ్మ తెలుగు యుగాదమ్మ రావమ్మా శ్రీకర శుభకర శాంతులతో రావమ్మా గతమంత కరోనాల కలవరింత బ్రతుకు విలువెంతో తెలిసె కొంత ఎంత డబ్బు…
శుభకృన్నామసంవత్సరానికి పంచవిశేషవృత్తాహ్వానము రచన, పఠనం – అయ్యగారి సూర్యనారాయణమూర్తి వసంత ఋతువు లక్షణాలను ప్రతిబింబించే పేర్లు కల ఐదు వృత్తాలను ఏరి కూర్చిన తెలుగు నూతనసంవత్సర ఆహ్వానకవిత